Ananya Panday: బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న బ్యూటీ అనన్య పాండే. ఈ అమ్మడు లైగర్ సినిమాతో టాలీవుడ్ లోకి కూడా హీరోయిన్ గా అడుగు పెట్టింది. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా డిజాస్టర్ అయింది.
అయితే ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకి కూడా అనన్య పాండే చేరువైంది. ఇదిలా ఉంటే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ నుంచి సినిమా హీరోయిన్ల వరకు అందరూ కూడా ఏమాత్రం తప్పకుండా సోషల్ మీడియాలో గ్లామర్ షో చేస్తూ కుర్రాళ్ళు రెచ్చగొడుతూ ఉంటారు.
ఇక ఇంస్టాగ్రామ్ వేదికగా చేసుకుని అందాల ప్రదర్శన చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే మిలియన్స్ లో అందాల భామలకి ఫాలోవర్స్ ఉంటారనే సంగతి తెలిసిందే. ఇంస్టాగ్రామ్ లో అందాల భామలు సైడ్ ఇన్కమ్ కోసం ఈ గ్లామర్ షో చేస్తూ ఉంటారు.
ఇదిలా ఉంటే తాజాగా అనన్యా పాండే కూడా గ్లామర్ గేట్లు ఎత్తేసింది. తాజాగా ఈ అమ్మడు ఇంస్టాగ్రామ్ లో పెట్టిన పోస్టులు హీట్ పుట్టిస్తున్నాయి. రెచ్చిపోయి ఎద అందాలని చూపిస్తూ రెచ్చగొడుతుంది. అలాగే థైస్ అందాలని తనివితీరా ఆశ్వాదించామని వయ్యారంగా చూపిస్తుంది.
ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ స్థాయిలో గ్లామర్ షో చేస్తూ ఉంటే కుర్రాళ్లు అందరూ ఇక వెంట పడటం గ్యారెంటీ అనే మాట సోషల్ మీడియాలో వినిపిస్తుంది.