Anupama Parameswaran: టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ అనుపమ పరమేశ్వరన్. ఈ అమ్మడు అఆ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టి తరువాత వరుస అవకాశాలు సొంతం చేసుకుంటూ సినిమాలు చేసింది. ప్రస్తుతం కుర్ర హీరోలతో ఈ బ్యూటీ తెలుగులో సినిమాలు చేస్తూ వస్తుంది. ఇక గత ఏడాది కార్తికేయ 2, 18 పేజెస్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్స్ ని ఖాతాలో వేసుకుంది
ఇదిలా ఉంటే బొద్దుగా ఉండే అనుపమ రౌడీ బాయ్స్ సినిమాకి స్లిమ్ లుక్ లోకి మారిపోవడంతో పాటు పెట్టుకున్న హద్దులు కూడా తీసేసి పక్కన పెట్టింది. ఆ సినిమాలో కొత్త హీరోగా ముద్దు సన్నివేశాలలో శృతి మించి రెచ్చిపోయింది. బెడ్ రూమ్ సన్నివేశాలు కూడా చేసింది. ఇక వాటిని చూసిన తర్వాత అనుపమ పరమేశ్వరన్ కి కుర్రాళ్ళు ఇంకా ఫ్యాన్స్ గా మారిపోయారు.
Anu
ప్రస్తుతం ఈ అమ్మడు డీజే టిల్లు సీక్వెల్ గా తెరకెక్కుతున్న టిల్లు స్క్వేర్ అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ మూవీలో కూడా అనుపమ పరమేశ్వరన్ రొమాంటిక్ క్యారెక్టర్ ని ప్లే చేస్తున్నట్లు తెలుస్తుంది.
ఈ మధ్యకాలంలో అనుపమ పరమేశ్వరన్ గ్లామర్ షోకి తెరతీసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఈ అమ్మడు రెగ్యులర్ గా హాట్ ఫోటోలని షేర్ చేస్తూ సందడి చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు రెడ్ కలర్ శారీతో బ్లాక్ బ్లౌజ్ స్లీవ్ లెస్ ధరించి ఫోటోలని షేర్ చేసింది.
ఈ ఫోటోలు ఆమె అందాన్ని రెట్టింపు చేసే విధంగా ఉన్నాయి. స్లీవ్ లెస్ లో క్లీవేజ్ షో చేస్తూ ఎద అందం మరింత నిగారింపుతో మెరిసిపోతూ ఉంటే దానిని ఆశ్వాదించమని వయ్యారంగా నవ్వుతూ కుర్రాళ్ళ మతి పోగొడుతుంది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.