విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శక సంవత్సరం: 1943 ప్లవ
ఆయనం: ఉత్తరాయణం
ఋతువు: శిశిర
మాసం: మాఘ
పక్షం: కృష్ణ-బహుళ
తిథి: దశమి ఉ.09:21 వరకు
తదుపరి ఏకాదశి
వారం: శనివారం-మందవాసరే
నక్షత్రం: మూల ఉ.09:41 వరకు
తదుపరి పూర్వాషాఢ
యోగం: సిధ్ధి రా.08:48 వరకు
తదుపరి వ్యతీపాత
కరణం: భద్ర ఉ.09:29 వరకు
తదుపరి బవ రా.08:07 వరకు
తదుపరి బాలవ
వర్జ్యం: ఉ.08:11 – 09:41 వరకు
మరియు రా. 06:37 – 08:06 వరకు
దుర్ముహూర్తం: 06:36 – 08:05
రాహు కాలం: ఉ.09:32 – 11:01
గుళిక కాలం: ఉ.06:36 – 08:04
యమ గండం: ప.01:57 – 03:25
అభిజిత్: 12:06 – 12:52
సూర్యోదయం: 06:36
సూర్యాస్తమయం: 06:21
చంద్రోదయం: రా.02:42
చంద్రాస్తమయం: ప.01:57
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: ధనుస్సు
దిశ శూల: తూర్పు
చంద్ర నివాసం: తూర్పు
🌾 స్మార్త విజయ ఏకాదశి 🌾
🚩 స్వామి దయానంద సరస్వతి
జయంతి 🚩
🛕 శ్రీ మహల్సదేవి యాత్ర 🛕
🏳️ శ్రీ వీర్‌సావర్కర్ స్మృతిదినం🏳️
🎉 శ్రీ భైరోచ ఉత్సవం – కొల్హాపూర్ 🎉
🎊 జుత్తిగ ఉమా వాసుకి రవి
సోమేశ్వర కళ్యాణోత్సవారంభం 🎊
✨ కేతకీ సంగమేశ్వర స్వామి
బ్రహ్మోత్సవారంభం ✨
🚩 వాలాజపేట శ్రీ వెంకటరమణ
భాగవతార్ జయంతి 🚩
🎉 మందపల్లి శ్రీ మందేశ్వస్వొమి
కళ్యాణోత్సవారంభం 🎉
🔥 ఆర్యసమాజ్
సప్తాహోత్సవారంభం 🔥