విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శక సంవత్సరం: 1943 ప్లవ
ఆయనం: ఉత్తరాయణం
ఋతువు: శిశిర
మాసం: మాఘ
పక్షం: కృష్ణ-బహుళ
తిథి: అమావాశ్య రా.12:53 వరకు
తదుపరి ఫాల్గుణ శుక్ల పాడ్యమి
వారం: బుధవారం-సౌమ్యవాసరే
నక్షత్రం: శతభిషం రా.03:17 వరకు
తదుపరి పూర్వాభాద్ర
యోగం: శివ ఉ.08:18 వరకు
తదుపరి సిధ్ధ రా.తె.05:40 వరకు
తదుపరి సాధ్య
కరణం: చతుష్పద ప.12:02 వరకు
తదుపరి నాగవ రా.12:59 వరకు
తదుపరి కింస్తుఘ్న
వర్జ్యం: ఉ.11:04 – 12:37 వరకు
దుర్ముహూర్తం: ప.12:04 – 12:52
రాహు కాలం: ప.12:28 – 01:57
గుళిక కాలం: ఉ.10:59 – 12:28
యమ గండం: ఉ.08:02 – 09:31
అభిజిత్: 12:05 – 12:51
సూర్యోదయం: 06:33
సూర్యాస్తమయం: 06:22
చంద్రోదయం: ఉ.పూ.06:21
చంద్రాస్తమయం: సా.06:09
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: కుంభం
దిశ శూల: ఉత్తరం
చంద్ర నివాసం: పశ్చిమం
🌑 దర్శ-మాఘ అమావాస్య 🌑
💦 పితృ తర్పణాలు 💦
💫 వారుణీయోగము 💫
🌤️ ద్వాపరయుగాది 🌤️
🎊 తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామి
కళ్యాణోత్సవం 🎊
🚩 శ్రీ ప్రాణేశదాసర పుణ్యతిథి 🚩
🎉 శ్రీ తిరుకచ్చినంబి ఉత్సవారంభం 🎉
💧 విష్ణు పంచకోపవాసము 💧
🛕 శృంగేరి శ్రీ భవానీ
మాలహనికేరేశ్వర రథోత్సవం 🛕
🎁 తిల-తైల-వస్త్ర-నవనీతధేను
దానం 🎁
🎊 ఏడుపాయల వనదుర్గదేవి
జాతర 🎊
🎉 హుబ్లీ శ్రీ సిద్దారూఢస్వామి
జాతర 🎉
☸️
మాఘసితే పంచదశీ కదాచిదుపేతి
యోగం యది వారుణేన, ఋక్షేణ
కాలః పరమః పితౄణాం న
త్వల్పపుణ్యై ర్ద్విజ లబ్యతేసౌ.
మాఘ మాసము కృష్ణ పక్ష
అమావాస్య శతభిషానక్షత్ర
యుక్తమైనచో అది పితృదేవతలకు
మిక్కిలి ప్రీతి కరమైన కాలము. అట్టి
మహా భాగ్యము అల్ప పుణ్యులకు
లభింపదు.