Deepika Pilli: తెలుగు బుల్లితెరపై ఈ మధ్యకాలంలో యాంకర్స్ గా పరిచయం అవుతున్న అందాల భామలు కూడా అందాల ప్రదర్శనకి తెరతీస్తున్న సంగతి తెలిసిందే. హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోని అందంగా మెరిసిపోతున్న భామలు అదే స్థాయిలో సోషల్ మీడియాలో హాట్ సోయగాలతో రచ్చ చేస్తున్నారు.
సోషల్ మీడియా షార్ట్ వీడియో యాప్స్ ద్వారా చాలా మంది భామలు గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. అలాంటి వారిలో దీపికా పిళ్ళై కూడా ఒకరు. ఈ అమ్మడు డాన్స్ వీడియోల ద్వారా భాగా పాపులర్ అయ్యింది. తరువాత బుల్లితెరలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు ఆరంభంలో డాన్స్ షోలు చేస్తూ ఉండేది.
క్రమంగా తన ఇమేజ్ పెంచుకున్న ఈ బ్యూటీ యాంకర్ అవతారం ఎత్తింది. ఆమె రూపం, స్మైల్ కి తోడు గ్లామర్ కూడా దీపికా పిళ్ళైకి అదనపు ఆకర్షణ అయ్యింది. దీంతో వరుసగా కామెడీ రియాలిటీ షోలకి యాంకరింగ్ చేసే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని బుల్లితెరపై ఈ అమ్మడు సెటిల్ అయిపొయింది.
మరో వైపు సినిమాలలో కూడా హీరోయిన్ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే ఒక సినిమాలో హీరోయిన్ ఈ బ్యూటీ నటించింది. హీరోయిన్ ఇమేజ్ కోసం ప్రయత్నం చేస్తున్న అమ్మడు గ్లామర్ షోకి తెరతీస్తూ హాట్ ఫోటోలతో రచ్చ చేస్తుంది.
తాజాగా ఈ అమ్మడు గోవాలో ఎంజాయ్ చేస్తుంది. ఈ సందర్భంగా హాట్ డ్రెస్ తో రెచ్చిపోయింది. థైస్ అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది. నడుము అందాలని నిగారింపుతో చూపిస్తూ, బరువైన థైస్ ని వయ్యారంగా ఉంచి అందాలతో రెచ్చిపోయింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.