రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో హాట్ యాంకర్ అనసూయ చేస్తున్న రచ్చ గురించి తెలిసిందే! అనసూయ పెళ్లి రోజు సందర్భంగా భర్తతో కలిసి శనివారం థాయ్‌లాండ్ విహారానికి వెళ్లారు. వైట్ కలర్ బికినీ ధరించి భర్తతో కలిసి బీచ్‌లో చెలరేగిపోయింది. హద్దులు దాటి అందాలు ఒలకబోస్తూ యువత గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేసింది.

భర్తను హగ్ చేసుకుని లిప్‌లాక్ చేసిన ఫొటోలు షేర్ చేసి హీటెక్కించింది. అలాగే భర్త గురించి ఓ ఎమోషనల్ పోస్ట్ కూడా చేసింది. ఇది మొదటి రోజు పోస్ట్ చేసిన ఫొటోల సంగతి. రెండో రోజు సోమవారం విషయానికొస్తే గ్లామర్ డోస్ మరింత పెంచింది. మొదటి రోజు ఫొటోలు శాంపిల్ మాత్రమే అన్నట్లు అసలు విషయం ఈ రోజు ఉంది అన్నట్లు మరో అడుగు ముందుకేసి సముద్ర తీరాన తన అందాలను ఆరబోసింది. అప్పటి వరకూ బికినీని టాప్‌తో కవర్ చేసిన ఆమె పూర్తి స్థాయి బికినీలో దర్శనమిచ్చింది.
బికినీతో డాన్నులేస్తూ కనిపించింది. ఇక మూడో రోజు అయితే బ్యాక్‌లెస్ డ్రెస్‌తో కనిపించింది. బ్యాక్‌లెస్ టాప్ ధరించి వెనకపీటుగా కొంటె చూపు చూస్తోంది. అయితే గత రెండ్రోజులతో కంపేర్ చేస్తే ఈ రోజు కాస్త గ్లామర్ డోస్ తగ్గించిందనే చెప్పారు. అనసూయ పోస్ట్ చేసిన ఫొటోలన్నీ వైరల్ అవుతున్నాయి. మరో పక్క ఆమె ట్రోల్ చేస్తున్నారు.