Esha Gupta : తన బోల్డ్ లుక్స్ తో ప్రసిద్ధి చెందింది హాట్ అండ్ గ్లామరస్ బాలీవుడ్ నటి ఈషా గుప్తా. అప్పుడప్పుడు తన హాట్ ఫోటోలను సోషల్ మీడియా లో అప్‌లోడ్ చేస్తూ తన ఫాలోవర్లను ఆశ్చర్యపరిచే ఈ నటి, ప్రస్తుతం బాలీవుడ్‌లోని హాటెస్ట్ నటీమణులలో ఒకరు. ఈషా గుప్తా తాజాగా బ్లాక్ డ్రెస్ లో హాట్ ఫోటో షూట్ చేసింది. ఈ ఫోటో షూట్ లో తన అందాలను ఆరబోస్తూ అద్భుతంగా కనిపిస్తోంది ఈషా గుప్తా. ఆమె సూపర్ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈషా అందాలను చూస్తూ కుర్రాళ్ళు మైమరచిపోతున్నారు.

ఈషా తన లేటెస్ట్ ఫోటో షూట్ కోసం రెన్వా క్లోతింగ్ లేబుల్ నుంచి ఈ అవుట్ ఫిట్ ను ఎన్నుకుంది. డీప్ నెక్ లైన్ తో ఫుల్ స్లీవ్ డీటైల్స్ తో వచ్చిన బ్లౌజ్ వేసుకుని క్లీవేజ్ షో తో కురాళ్లకు నిద్ర లేకుండా చేసింది. ఈ బ్లౌజ్ కు జోడిగా ఫ్రిల్ డీటైల్స్ తో డిజైన్ చేసిన స్కర్ట్ ను ధరించింది. ఈ లుక్ లో బ్లాక్ అండ్ వైట్ షేడ్స్ లో చేసిన ఫోటో షూట్ తో అందరిని అమితంగా ఆకట్టుకుంది ఈ బోల్డ్ బ్యూటీ.

ఈ అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా ఆభరణాలను ఎనికుంది చిన్నది. మహేష్ నోతన్దాస్ కలెక్షన్స్ నుంచి అద్భుతమైన ఇయర్ రింగ్స్ ఎన్నుకుంది. చేతులకు బంగారు గాజులు, చేతి వేళ్ళకు ఉంగరాలు పెట్టుకుని తన వయ్యారాలు ప్రదర్శించింది.

ప్రముఖ ఫ్యాషన్ స్టైలిస్ట్ లు చాందిని , స్టేసీ ఈషాకు అమేజింగ్ లుక్స్ అందించారు.మేకప్ ఆర్టిస్ట్ బిల్లీ మాణిక్ ఈషా అందాలకు మెరుగులు దిద్దాడు.

ఈషా గుప్తా 2007లో ఫెమినా మిస్ ఇండియాలో మూడో రన్నరప్‌గా నిలిచింది. ఆమె కింగ్‌ఫిషర్ క్యాలెండర్‌లో కూడా కనిపించింది. బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఇప్పుడున్న హాటెస్ట్ నటీమణుల్లో ఈషా గుప్తా ఒకరు. ఆమె ఇన్‌స్టాగ్రామ్ చిత్రాలను చూస్తే ఈ విషయం స్పష్టంగా తెలిసిపోతుంది.

ఇన్ స్టాలో ఈషా చాలా ఆక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అద్భుతమైన శరీరాన్ని ప్రదర్శిస్తుంది. అందుకే ఫాలోవర్స్ ఆమె పోస్ట్ ల కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తుంటారు.
