Hebba Patel : టాలీవుడ్ హాట్ హీరోయిన్ హెబ్బా పటేల్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో , ఫిజిక్ తో , ఆకర్షణీయమైన కళ్లతో అందరిని ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండే తారల్లో హెబ్బా కూడా మొదటి వరుసలో ఉంటుంది. ఎప్పటికప్పుడు ఎవర్ గ్రీన్ దుస్తులను ధరిస్తూ ఫ్యాన్స్ దృష్టిని తన వైపుకు తిప్పుకుంటుంది ఈ చిన్నది.
తాజాగా ఈ బ్యూటీ చేసిన ఫోటో షూట్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. పూల డిజైన్స్ తో వచ్చిన పొట్టి డ్రెస్ ను ధరించి పిచ్చెక్కిస్తోంది ఈ చిన్నది. థైస్ అందాలను చూపిస్తూ తన్మయంలో ముంచుతోంది.
డీప్ నెక్ తో వచ్చిన ఫుల్ స్లీవ్స్ ఫ్లోరల్ బ్లజ్ర్ కోర్ట్ వేసుకుని దానికి మ్యాచింగ్ గా టైట్ ఫిట్ షార్ట్ స్కర్ట్ వేసుకుని అందాలను ప్రదర్శిస్తూ అదరగోడుతోంది. ఈ అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా ఆమె గిరజాల జుట్టును లూస్ గా వదులుకుని కెమెరాకు క్రేజీ పోజులను ఇచ్చింది. ఈ లుక్స్ లో హెబ్బాను చుసిన యువకులకు ఆమె అందానికి ముగ్ధులవుతున్నారు.
నాలుగు రోజుల క్రితం జనవరి 6వ తేదీన తన పుట్టినరోజు జరుపుకున్న ఈ 34 ఏళ్ల బ్యూటీ ప్రస్తుతం గీత, వల్లన్, ఆద్య, వంటి పలు చిత్రాలతో బిజీగా ఉంది. రెడ్ తో పాటు ఒడెలా రైల్వే స్టేషన్ చిత్రాలలో ప్రత్యేక పాత్రలు పోషించిన ఈ బ్యూటీ మల్లి ఫామ్ లోకి వచ్చిందని అభిమానులు అంటున్నారు.
Advertisement