Keerthy Suresh: టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ కీర్తి సురేష్. ఈ అమ్మడు మహానటి సినిమాతో నేషనల్ అవార్డు సైతం సొంతం చేసుకొని అభినవ సావిత్రి అనిపించుకుంది. అయితే ఆ తరువాత కీర్తి సురేష్ కెరియర్ లో ఆ స్థాయిలో పాత్రలు పడలేదు అని చెప్పాలి.
అనూహ్యంగా కమర్షియల్ హీరోయిన్ గా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఈ అమ్మడుకి వచ్చింది. అయితే కమర్షియల్ హీరోయిన్ కావాలంటే గ్లామర్ షో చేయాల్సిందే. ఈ నేపధ్యంలో సర్కారువారిపాట సినిమాలో గ్లామర్ గేట్లు ఎత్తేసిన ఈ అమ్మడు అందంతో మెస్మరైజ్ చేసింది. ఇక తరువాత స్లిమ్ గా మారడంతో పాటు బ్యూటీనెస్ ని కూడా పెంచింది.
ఇక రెగ్యులర్ గా హాట్ హాట్ ఫొటోలతో సందడి చేస్తుంది. పెట్టుకున్న కట్టుబాట్లు అన్ని పక్కన పెట్టి స్టార్ హీరోయిన్ గా సక్సెస్ కావాలంటే గ్లామర్ షో చేయాల్సిందే అని డిసైడ్ అయిపొయింది. అందులో భాగంగానే కాస్తా హాట్ గా కనిపించే ప్రయత్నం చేస్తుంది.
తాజాగా ఈ అమ్మడు బ్లాక్ కలర్ శారీలో నడుము అందాలు కనిపించే విధంగా హాట్ ఫోజులతో రెచ్చిపోయింది. అలాగే ఎద అందాలకి చీర కొంగుని అడ్డం పెట్టి కుర్రాళ్ళని కంగారు పెట్టిస్తుంది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కీర్తి సురేష్ ఈ స్థాయిలో గ్లామర్ షో చేస్తూ వెళ్తే కచ్చితంగా కమర్షియల్ హీరోయిన్ గా సక్సెస్ కావడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తుంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ బ్యూటీ నానికి జోడీగా నటించిన దసరా మూవీ రిలీజ్ కి రెడీ అవుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. దీంతో పాటు తమిళంలో జయం రవికి జోడీగా సెరిన్ అనే సినిమాలో నటిస్తుంది. ఈ మూవీలో కీర్తి సురేష్ కాస్తా గ్లామర్ రోల్ చేసినట్లు తెలుస్తుంది.