Kriti Sanon : బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ఒక సంపూర్ణ ఫ్యాషన్‌వాది. ఈ నటి తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో తన ఫ్యాషన్ డైరీల నుండి స్నిప్పెట్‌లను ఎల్లప్పుడూ పంచుకుంటూ ఫ్యాన్స్ ను అలరిస్తూ ఉంటుంది. లేటెస్ట్ గా కృతి క్యాజువల్ అవుట్ ఫిట్ తో సరికొత్త ఫ్యాషన్ లక్ష్యాలను అందించింది. చిక్ లుక్ లో స్టైలిష్‌గా, సాసీగా కనిపిస్తూ ఆదరగోడుతోంది.

కార్సెట్ ప్యాటర్న్‌ని కలిగి ఉన్న బ్లాక్ ట్యూబ్ టాప్‌లో కృతి ఎప్పటిలాగే చిక్‌గా కనిపించింది. ఆమె తెల్లటి అంచులుమరియు, గోల్డెన్ బటన్‌లను కలిగి ఉన్న నల్లటి భారీ బ్లేజర్‌తో దాన్ని లేయర్ చేసింది.

కృతి మోకాళ్ళ వద్ద కట్స్ తో వచ్చిన బ్యాగీ జీన్స్‌తో తన రూపానికి మరింత సాధారణ వైబ్స్ ను తీసుకువచ్చింది . ఈ క్యాజువల్ ఫోటోషూట్ పిక్స్ ను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది కృతి. ఈ పిక్స్ కి ఆల్-టైమ్ ఫేవరెట్ కోట్ అని క్యాప్షన్ ఇచ్చింది. చొక్కా విప్పి మరీ తన అందాలను చూపిస్తూ టెంప్ట్ చేస్తోంది.

గోల్డెన్ చోకర్ నెక్ లెస్ మెడలో వేసుకుని, చెవులకు గోల్డెన్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంది. కృతి తన కురులతో మెస్సి పోనీటైల్ వేసుకుంది. కనులకు న్యూడ్ ఐషాడో, మస్కరా పెట్టుకుని, కనుబొమ్మలను డార్క్ చేసింది. పెదాలకు న్యూడ్ లిప్‌స్టిక్ పెట్టుకుని తన గ్లామర్ తో మెస్మరైజ్ చేసింది.

సోషల్ మీడియాలో కృతి చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన ఫ్యాన్స్ ను ఇంప్రెస్ చేసేందుకు హాట్ ఫోటోషూట్లను అప్డేట్ చేస్తూ అలరిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు వచ్చే ఫ్యాషన్ ట్రెండ్స్ ను ఫాలో అవుతూ స్టైలిష్ స్టేట్మెంట్స్ ఇస్తుంది బ్యూటీ . ఈ క్యాజువల్ పిక్స్ కూడా నెట్ ఇంట్లో సునామిని సృష్టిస్తున్నాయి. అమ్మడి అందాలు చూసి కుర్రాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు.