Kriti Sanon : కృతి సనన్ ఒక సంపూర్ణ ఫ్యాషన్‌వాది. నటి తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో తన ఫ్యాషన్ డైరీల నుండి స్నిప్పెట్‌లతో ప్రో వంటి ఫ్యాషన్ లక్ష్యాలను రోజూ అందిస్తూ కుర్రాళ్ళని ఇంప్రెస్స్ చేస్తుంటుంది. కృతి ఫాలో అయ్యే సెన్స్ ఆఫ్ ఫ్యాషన్స్ ను ఆమె అభిమాను లు అమితంగా ఇష్టపడుతుంటారు. క్యాజువల్ లుక్స్ నుండి, లైమ్‌లైట్ పార్టీల వరకు సందర్భాన్ని బట్టి ఎలా అద్భుతంగ కనిపించాలి ఈ బ్యూటీ కి బాగా తెలుసు. కృతి ఫ్యాషన్ డైరీలు వైవిధ్యమైనవి, అత్యంత విలువైనవి. కృతి తన ఫ్యాషన్ ఫోటోషూట్‌ల పిక్స్ ను రోజూ తన అభిమానులతో సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటుంది. వాటిలో ప్రతి ఒక్కటి లుక్ ఫ్యాషన్ ప్రియులు నోట్స్ తీసుకునేలాగానే ఉంటాయి.

కృతి, తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో లేటెస్ట్ ఫోటో షూట్ చిత్రాలను పంచుకుంది. ఈ ఫోటో షూట్ కోసం పాస్టెల్ బ్లూ షేడ్స్ లో వచ్చిన అద్భుతమైన డ్రెస్ ను ఎన్నుకుంది. ఫ్యాషన్ డిజైనర్ హౌస్ గాల్వన్ లండన్‌కు మ్యూజ్ గా వ్యవహరించింది కృతి. పర్ఫెక్ట్ పార్టీవేర్‌ను ఎంచుకుని , ఆకర్షణీయంగా కనిపించింది ఈ బ్యూటీ.

కృతి వేసుకున్న ఈ పాస్టెల్ బ్లూ శాటిన్ పొడవాటి గౌన్ లో ఎంతో హాట్ గా కనిపించింది. టర్టిల్ నెక్ డీటెయిల్స్ , స్లీవ్‌లెస్ వివరాలు , టైట్ ఫిట్టింగ్ తో వచ్చిన ఈ డ్రెస్ కృతి ఆకారాన్ని కౌగిలించుకుంది. ఆమె ఒంపులను చక్కగా చూపించింది.

ఈ అవుట్ ఫిట్ కి తగ్గట్లుగా స్టేట్‌మెంట్ సిల్వర్ ఇయర్ రింగ్స్ , వెండి బ్రాస్‌లెట్, ఫింగర్ రింగ్‌లు అలంకరించుకుని , పాదాలకు సిల్వర్ సీక్విన్డ్ హీల్స్ ను వేసుకుని కృతి తన రూపాన్ని మరింతగా అట్ట్రాక్టీవ్
గా మార్చుకుంది. నటి తన బ్రౌనిష్ కురులతో కొప్పు చుట్టుకుని, తన స్టైలిష్ లుక్స్ తో చంపేస్తోంది.

కృతి తన ఫోటో షూట్ కోసం మినిమల్ మేకప్ లుక్‌ని ఎంచుకుంది. కనులకు నలుపు రంగు ఐలైనర్ , మస్కరా, పెదాలకు న్యూడ్ లిప్‌స్టిక్ దిద్దుకుని గ్లామరోస్ లుక్స్ తో సోషల్ మీడియా ను షాక్ చేసేసింది.
