తెలుగు బ్రాడ్‌కాస్టర్ RTV తన ట్రేడ్‌మార్క్‌ను ఉల్లంఘించిందని రిపబ్లిక్ టెలివిజన్ బాంబే హైకోర్టులో అప్పీల్ చేసింది. రిపబ్లిక్ టివి ఉపయోగించిన లోగోను కాపీ చేసిందని, అందుకు గాను రూ.100 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. లోగోను మార్చేందుకు అనుమతి కోసం సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు దరఖాస్తు చేసుకున్నట్లు RTV కోర్టుకు తెలిపారు. తదుపరి వివరణలను కోర్టు జూన్ 5 కి వాయిదా వేసింది.