Malavika Mohanan: సౌత్ లో హాట్ బ్యూటీగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న అందాల భామ మాళవిక మోహనన్ ఈ అమ్మడు మలయాళంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తరువాత కోలీవుడ్ లో రజినీకాంత్ పేట సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.
ఆ తరువాత విజయ్ మాస్టర్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడం ఆమె ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. సినిమాల ద్వారా కంటే ఈ అమ్మడు సోషల్ మీడియా ద్వారానే ఎక్కువ గుర్తింపు ఉంది. రెగ్యులర్ గా హాట్ ఫోటోలతో సందడి చేసే ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.
ఈ కారణంగా చేసినవి తక్కువే సినిమాలే అయిన ఫాలోవర్స్ మాత్రం లక్షల్లో ఉంటారు. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో డార్లింగ్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ కూడా ఇప్పటికే మూడు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది.
ఇక ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతూ ఉండటంతో దీనిపై మాళవిక మోహనన్ చాలా హోప్స్ పెట్టుకుంది. ఈ మూవీతో స్టార్ ఇమేజ్ తెచ్చుకోవడంతో పాటు తెలుగులో మరిన్ని అవకాశాలు పెంచుకోవాలని మాళవిక భావిస్తుంది. ఇక ఈ అమ్మడు తెలుగులో సూపర్ స్టార్ మహేష్ తో కూడా జోడీ కట్టాలని ఆశపడుతుంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు హాట్ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఎద అందాలు, థైస్ సొగసులు కనిపించే విధంగా డిఫరెంట్ స్టైల్ లో డ్రెస్సింగ్ వేసి ఈ అమ్మడు కుర్రాళ్ళని రెచ్చగొడుతుంది.