Mallika Sherawat : ఒకడు బాలీవుడ్ ను తన అందచందాలతో ఓ ఊపుఊపేసింది బ్యూటీ మల్లికా షెరావత్. అనేక సినిమాల్లో హద్దులు దాటి మరీ ఎక్స్‌పోజింగ్ చేసి తన అందాలతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్‌ను అలరిస్తుంటుంది.

తాజాగా మల్లికా షెరావత్ అండమాన్ దీవుల్లో హాలిడే ను ఎంజాయ్ చేస్తోంది. అక్కడి అందమైన ప్రాంతంలో పూల్ డే ను ఫుల్‌లెన్త్‌లో ఎంజాయ్ చేస్తోంది. రీసెంట్‌గా పూల్‌లో స్విమ్ చేస్తూ దిగిన హాట్ ఫోటోలను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది ఈ బ్యూటీ. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

స్పష్టమైన ఆకాశం, నిశ్శబ్దంగా ఉండే బీచ్‌లు, చల్లని గాలి అంటే మల్లికా షెరావత్ కు ఎంతో ఇష్టం. అందుకే ఎక్కువగా ఆమె అలాంటి ప్రదాశాలనే హాలిడే కోసం ఎన్నుకుంటుంది. ప్రస్తుతం అండమాన్ దీవుల్లో మిట్ట మధ్యాన్నం నారింజ రంగు బికినీ సెట్ వేసుకుని పూల్‌లో చల్లగా గడుపుతుతోంది ఈ బోల్డ్ స్టార్. ఈ స్ట్రాపీ బికినీ సెట్ లో ఎంతో హాట్‌గా కనిపించింది మల్లికా. మల్లికా షెరావత్ తన పూల్ డే లుక్ కోసం చెవులకు హూప్ ఇయర్ రింగ్స్, చేతికి ముత్యాల బ్రాస్‌లెట్ , మెడలో పూసల నెక్లెస్‌తో అందంగా తీర్చిదిద్దింది.

చాలా మంది సెలబ్రిటీలకు బికినీ డ్రెస్‌లు పుట్టినరోజులో ఎప్పటికీ అధిగమించలేని ట్రెండ్. మల్లికా షెరావత్ కూడా తన 46వ పుట్టినరోజున బ్లాక్ మెష్ బికినీ సెట్‌లో స్టైల్‌గా జరుపుకుంది. ఈ బ్లాక్ బికినీ సెట్ బీచ్ ఒడ్డులో వయ్యారంగా కూర్చుని దిగిన పిక్స్ నెట్టింట్లో మంటలు రేపాయి. కుర్రాళ్ళకు కునుకులేకుండా చేశాయి.

లెల్లటి బ్రాలెట్ దానికి మ్యాచింగ్‌గా రంగురంగుల డిజైన్స్ తో వచ్చిన స్కార్ఫ్‌ను నడుముకు చుట్టుకుంది మల్లికా. పూల్ లోని నీటిలో అలా కూర్చుకుని సూర్యకిరణాలు ఆమె మేనిని తాకుతుండగా తీసిన పిక్స్ ఫ్యాషన్ ప్రియులను అమితంగా ఆకర్షించాయి.
