Mouni Roy : బాలీవుడ్ బ్యూటీ మౌని రాయ్ ప్రయోగాత్మక అవుట్ ఫిట్స్ అందరిని అవాక్కు చేస్తాయి. అకేషన్ ఏదైనా ఈ చిన్నది అందరు ఫ్యాషన్‌వాదుల కళ్లను ఇట్టే కట్టిపడేసింది. బ్రహ్మాస్త్రలో తన నటనతో తన అభిమానులను మంత్రముగ్ధులను చేసిన ఈ నటి ఇప్పుడు పింక్ బికినీ టాప్, టాసెల్ ష్రగ్ , షీర్ బీచ్ కవర్లో తన సల్ట్రీ లుక్‌తో ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది.

బ్రహ్మాస్త్ర లో నెగటివ్ రోల్ కి మంచి గుర్తింపు లభించింది. ఇప్పుడు ఈ చిన్నది పెద్దగా సినిమాలు చేయక పోయినా సోషల్ మీడియా లో మంచి యాక్టీవ్ గ ఉంటుంది. లేటెస్ట్ గా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో తన హాట్ ఫొట షూట్ ఫోటోలను షేర్ చేసి, తన పోస్ట్‌కి “బివిచ్డ్ డిస్టర్డ్ అండ్ బివిల్డర్డ్, మీ అమీ క్యాప్షన్ ఇచ్చింది.

మౌని రాయ్ తన మిలియన్ డాలర్ల భంగిమలతో , ఆమె టోన్డ్ బాడీని ప్రదర్శిస్తూ ఫ్యాన్స్ ను మంత్రముగ్ధులను చేసింది. ఈ లుక్ లో ఎంతో హాట్ గా కనిపించింది ఈ చిన్నది.

పింక్ బికినీ టాప్ లో తన ఎద అందాలను చూపిస్తూ పిచ్చెక్కిస్తోంది ఈ హాట్ బేబీ. షీర్ బీచ్ కవర్ ను నడుము కింది భాగం లో చుట్టుకుని నాభి అందాలను చూపిస్తూ సెగలు రేపింది.

ఈ బీచ్ వేర్ అవుట్ ఫిట్ కు సెట్ అయ్యేలా తన లుక్ ను కూల్ గా మార్చుకుంది మౌని. తన కురులను లూస్ గా అదులుకుని , లైట్ మేకప్‌ను వేసుకుని కవ్విస్తోంది.