• About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy for Rtv Media
Saturday, March 25, 2023
  • Login
Rtv Media
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్ 6
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • Rtv News
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • Rtv News
No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్ 6
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • Rtv News
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • Rtv News
No Result
View All Result
Rtv Media
No Result
View All Result
  • Home
  • వార్త‌లు
  • బిగ్ బాస్ 6
  • సినిమా
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
Home Gallery Actor

Naga Chaitanya : బాలీవుడ్ చిత్రానికి చై షాకింగ్ రెమ్యూనరేషన్ తీసుకున్నాడట..

Vani P by Vani P
August 9, 2022
in Actor, Movie News
0
Naga Chaitanya : హీరోయిన్‌తో డేటింగ్ వార్తలకు క్లారిటీ ఇచ్చేశాడుగా..

Naga Chaitanya revealed intersting issue

0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

Naga Chaitanya : టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగ చైతన్య సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 13 ఏళ్లు కావొస్తోంది. అప్పటి నుంచి ఎన్నో ఒడిదుడుకులతో స్టేబుల్‌గా తన నట జీవితాన్ని చై నెట్టుకొస్తున్నాడు. 2009లో ‘జోష్‌’ చిత్రంతో అక్కినేని నాగార్జున నట వారసుడిగా చై ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన ప్రముఖ నటి రాధ కూతురు కార్తీక ఆ తరువాత తెలుగులో పెద్దగా కనిపించింది లేదు కానీ చైకి మాత్రం మంచి అవకాశాలే వచ్చాయి. చై సినీ కెరీల్‌లో ఎన్నో హిట్లు, ఫట్లు ఉన్నాయి. మొత్తానికి టాలీవుడ్‌లో గుర్తింపు పొందిన ప్రముఖ హీరోల్లో ఒకడిగా చై నిలిచాడు.

ఇటీవల థ్యాంక్యూ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఇక చై బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్న విషయం కూడా తెలిసిందే. బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అమీర్‌ ఖాన్‌ ‘లాల్ సింగ్‌ చద్దా’ చిత్రంలో నటిస్తున్నాడు. చద్దా చడ్డీ బడ్డీ బాలాగా ఆకట్టుకోనున్నాడు. అయితే ఈ సినిమాకు నాగ చైతన్య తీసుకున్న రెమ్యునరేషన్‌ ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ సినిమాకు చై ప్రస్తుతం ఒక్కో సినిమాకు సుమారు రూ. 5 నుంచి 10 కోట్లు అందుకున్నట్లు సమాచారం. ప్రముఖ ట్రేడ్‌ అనలిస్ట్‌ రమేష్‌ బాలా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాగ చైతన్య రెమ్యునరేషన్, యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయం, సినీ కెరీర్‌ గురించి ఆసక్తికర విషయాలు తెలిపాడు.

Naga Chaitanya : చై మార్కెట్ పెరగడం ఖాయం

ఇందులో భాగంగానే అమీర్ ఖాన్‌ ‘లాల్ సింగ్ చద్దా’లో బాలా పాత్రకు చై సుమారు 5 కోట్లు అందుకున్నట్లు పేర్కొన్నాడు. అలాగే ఈ చిత్రం, అందులో నాగ చైతన్య నటన ఆకట్టుకుంటే అతనికి బాలీవుడ్‌లో తిరుగుండదని.. అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయనడంలో సందేహం లేదు. రమేష్ బాలా కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. ఈ చిత్రంతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న నాగ చైతన్యకు భారీ అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయన్నారు. ఎందుకంటే ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళం భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని, దీంతో అతని మార్కెట్‌ పెరగడం ఖాయమని వెల్లడించారు.

Post Views: 115

Tags: BollywoodNaga Chaitanyaలాల్ సింగ్ చద్దా
Previous Post

Nitish Kumar : క్షణక్షణం ఉత్కంఠగా బిహార్ రాజకీయాలు.. బీజేపీకి నితీశ్ గుడ్‌బై?

Next Post

Meera Jasmin : క్లీవేజ్ షోతో మరోసారి రెచ్చిపోయిన మీరా జాస్మిన్

Next Post
Meera Jasmin : క్లీవేజ్ షోతో మరోసారి రెచ్చిపోయిన మీరా జాస్మిన్

Meera Jasmin : క్లీవేజ్ షోతో మరోసారి రెచ్చిపోయిన మీరా జాస్మిన్

March 24, 2023
Eesha Rebba: నడుము అందాలు చూపిస్తూ మాయ చేస్తున్న ఈషా

Eesha Rebba: నడుము అందాలు చూపిస్తూ మాయ చేస్తున్న ఈషా

March 21, 2023
Kota Srinivasara Rao: బ్రతికున్న నన్ను చంపేశారు… కోటా ఆవేదన

Kota Srinivasara Rao: బ్రతికున్న నన్ను చంపేశారు… కోటా ఆవేదన

March 21, 2023
Prasanth Kishore: బీజేపీదే మళ్ళీ అధికారం… తేల్చేసిన ప్రశాంత్ కిషోర్

Prasanth Kishore: బీజేపీదే మళ్ళీ అధికారం… తేల్చేసిన ప్రశాంత్ కిషోర్

March 21, 2023
Celebrities Buzz: టైమ్స్ ఆఫ్ ఇండియా మోస్ట్ పాపులర్ లో 9 మంది సౌత్ నుంచే

Celebrities Buzz: టైమ్స్ ఆఫ్ ఇండియా మోస్ట్ పాపులర్ లో 9 మంది సౌత్ నుంచే

March 21, 2023
Taapsee: తాప్సీ అందాల జాతర… ఏ మాత్రం పక్కకి జరిగినా

Taapsee: తాప్సీ అందాల జాతర… ఏ మాత్రం పక్కకి జరిగినా

March 20, 2023
Salaar Movie: ఇండియన్ హాలీవుడ్ మూవీగా సలార్

Salaar Movie: ఇండియన్ హాలీవుడ్ మూవీగా సలార్

March 20, 2023
Sreemukhi: ఎద అందాలు చూపిస్తూ రెచ్చగొడుతున్న శ్రీముఖి

Sreemukhi: ఎద అందాలు చూపిస్తూ రెచ్చగొడుతున్న శ్రీముఖి

March 20, 2023
  • About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy for Rtv Media

© 2022 RTV Media Telugu News Portal

No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్ 6
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • Rtv News
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • Rtv News

© 2022 RTV Media Telugu News Portal

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In