మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ. శరత్ మండవ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం రవితేజ స్టైల్‌లో యాక్షన్ ఎంటర్టైనర్ గానే ఆవిష్కరించారు. ఒకప్పటి హీరో వేణు తొట్టెపూడి ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా కీలక పాత్రలో కనిపించాడు. దివ్యాంశ కౌశిక్, రాజీషా విజయన్ ఈ మూవీలో రవితేజకు జోడిగా నటించారు. ఇదిలా ఉంటే తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా అద్భుతమైన రెస్పాన్స్ తో సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన చిత్రం ఇప్పటికీ యూఎస్ లో ప్రీమియర్ షోలు ప్రదర్శించబడ్డాయి.
ఇక మాస్ మహారాజ రవితేజ ఈ సినిమాలో సూపర్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టినట్లు టాక్ వినిపిస్తోంది. ఇక సినిమా విషయంలో కథతో పాటు యాక్షన్ ఎపిసోడ్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, రవితేజ పర్ఫామెన్స్ ప్రేక్షకులు మెప్పించారు. పాటలు, మొదటి సగభాగం స్క్రీన్ ప్లే కాస్త నెగిటివ్ గా కనిపిస్తున్న టాక్ వినిపిస్తుంది. ఫస్టాఫ్ స్లోగా కథ మొదలైన తర్వాత రవితేజ మార్క్ పెర్ఫార్మెన్స్ మొదలై ఆద్యంతం అలరిస్తుందని ట్విట్టర్‌లో ప్రేక్షకులు ఇచ్చిన రివ్యూ ద్వారా తెలుస్తుంది. సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చినట్లు సమాచారం. హాయ్ వోల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్ మూవీగా రవితేజ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ మూవీగా ఈ సినిమా చేరబోతున్నట్లు ట్విట్టర్‌లో రివ్యూస్ ఆధారంగా తెలుస్తుంది.
సినిమాలో సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ప్రేక్షకులను మెప్పించాయి. రవితేజ కెరియర్‌లో విభిన్న కథాంశంతో వచ్చి సూపర్ హిట్ అయిన చిత్రంగా రామారావు ఆన్ డ్యూటీ మొత్తానికి నిలిచాడు. ఇతర పాత్రలలో నటించిన వారు కూడా వారి సినిమా పరిధి మేరకు బాగా మెప్పించారు. ఓవరాల్ గా టాలీవుడ్ లో రామారావు డ్యూటీ మరో హిట్ చిత్రంగా నిలవనుంది. కలెక్షన్ పరంగా ఏ స్థాయిలో నడుస్తుంది అనేది వేచి చూడాలి. సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చినట్లు సమాచారం. హాయ్ వోల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్ మూవీగా రవితేజ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ మూవీగా ఈ సినిమా చేరబోతున్నట్లు ట్విట్టర్‌లో రివ్యూస్ ఆధారంగా తెలుస్తుంది.సినిమాలో సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ప్రేక్షకులను మెప్పించాయి. రవితేజ కెరియర్‌లో విభిన్న కథాంశంతో వచ్చి సూపర్ హిట్ అయిన చిత్రంగా రామారావు ఆన్ డ్యూటీ మొత్తానికి నిలిచాడు. ఇతర పాత్రలలో నటించిన వారు కూడా వారి సినిమా పరిధి మేరకు బాగా మెప్పించారు. ఓవరాల్ గా టాలీవుడ్ లో రామారావు డ్యూటీ మరో హిట్ చిత్రంగా నిలవనుంది. కలెక్షన్ పరంగా ఏ స్థాయిలో నడుస్తుంది అనేది వేచి చూడాలి. సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చినట్లు సమాచారం. హాయ్ వోల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్ మూవీగా రవితేజ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ మూవీగా ఈ సినిమా చేరబోతున్నట్లు ట్విట్టర్‌లో రివ్యూస్ ఆధారంగా తెలుస్తుంది. సినిమాలో సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ప్రేక్షకులను మెప్పించాయి. రవితేజ కెరియర్‌లో విభిన్న కథాంశంతో వచ్చి సూపర్ హిట్ అయిన చిత్రంగా రామారావు ఆన్ డ్యూటీ మొత్తానికి నిలిచాడు. ఇతర పాత్రలలో నటించిన వారు కూడా వారి సినిమా పరిధి మేరకు బాగా మెప్పించారు. ఓవరాల్ గా టాలీవుడ్ లో రామారావు డ్యూటీ మరో హిట్ చిత్రంగా నిలవనుంది. కలెక్షన్ పరంగా ఏ స్థాయిలో నడుస్తుంది అనేది వేచి చూడాలి.
రవితేజ కెరియర్‌లో విభిన్న కథాంశంతో వచ్చి సూపర్ హిట్ అయిన చిత్రంగా రామారావు ఆన్ డ్యూటీ మొత్తానికి నిలిచాడు. ఇతర పాత్రలలో నటించిన వారు కూడా వారి సినిమా పరిధి మేరకు బాగా మెప్పించారు. ఓవరాల్ గా టాలీవుడ్ లో రామారావు డ్యూటీ మరో హిట్ చిత్రంగా నిలవనుంది. కలెక్షన్ పరంగా ఏ స్థాయిలో నడుస్తుంది అనేది వేచి చూడాలి. రవితేజ కెరియర్‌లో విభిన్న కథాంశంతో వచ్చి సూపర్ హిట్ అయిన చిత్రంగా రామారావు ఆన్ డ్యూటీ మొత్తానికి నిలిచాడు. ఇతర పాత్రలలో నటించిన వారు కూడా వారి సినిమా పరిధి మేరకు బాగా మెప్పించారు. ఓవరాల్ గా టాలీవుడ్ లో రామారావు డ్యూటీ మరో హిట్ చిత్రంగా నిలవనుంది. కలెక్షన్ పరంగా ఏ స్థాయిలో నడుస్తుంది అనేది వేచి చూడాలి.