Rashmika Mandanna: సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకుంది. ప్రస్తుతం తెలుగులో పాన్ ఇండియా మూవీ పుష్ప2లో ఈ అమ్మడు నటుస్తుంది. అలాగే హిందీలో యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ కి జోడీగా నటిస్తుంది.
ఈ రెండు సినిమాలపైన భారీ హైప్ ఉంది. అలాగే భారీ బడ్జెట్ తో ఈ రెండు సినిమాలు తెరకెక్కుతున్నాయి. వీటి తర్వాత బాలీవుడ్ లో పాగా వేయడానికి రష్మిక మందన సిద్ధం అవుతుంది. మరో వైపు సౌత్ లో కూడా పాన్ ఇండియా రేంజ్ ప్రాజెక్ట్స్ అయితేనే ఒకే చెబుతుంది.
ఇక ఈ అమ్మడు సినిమాలతో ఎలా అయితే దూసుకుపోతుందో సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో తన హవా కొనసాగిస్తుంది. ఎప్పటికప్పుడు హాట్ అందాలతో ఫోటోషూట్ లని షేర్ చేస్తూ రెచ్చిపోతుంది. ఈ అమ్మడు అందాల ప్రదర్శనకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ఇదిలా ఉంటే రష్మిక మందన ఈ స్థాయిలో రెచ్చిపోతూ కుర్రాళ్ళకి సెగలు రేపుతుంది. తాజాగా ఈ అమ్మడు బ్లాక్ డ్రెస్ లో థైస్ అందాలు చూపిస్తూ వయ్యారాలు ఒలకబోస్తుంది. కళ్ళతో కుర్రాళ్ళని రెచ్చగొడుతూ కవ్విస్తుంది. ఈ డ్రెస్ లో రష్మిక మరింత అందంగా ఉందనే మాట వినిపిస్తుంది.
సోకులతో చంపేస్తున్న రష్మిక తాజాగా ఓ ఫ్యాషన్ ఈవెంట్ లో పాల్గొంది. ఈ సందర్భంగా బ్లాక్ డ్రెస్సులో ఇలా ర్యాంప్ పై వాక్ చేయడంతో పాటు అదే డ్రెస్సులో హాట్ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కుర్రాళ్ళకి నిద్ర లేకుండా చేస్తుందని చెప్పాలి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.