Rhea Chakraborty : బాలీవుడ్ క్యూట్ అండ్ హాట్ బ్యూటీ రియా చక్రవర్తి పదే పదే తన అందమైన రూపంతో అందరిని ఆకట్టుకుంటోంది. ఈ నటి ఎప్పుడూ కొత్త వెర్షన్ ఫ్యాషన్‌ను పరిచయం చేసేందుకు నిరంతరం తనవంతుగా ఫ్యాషన్ గోల్స్ ను అందిస్తుంటుంది. మోడ్రన్ దుస్తుల దగ్గరి నుంచి ట్రెడిషనల్ వస్త్రాల వరకు నటి ప్రతి అవుట్‌ఫిట్‌లో సరికొత్త దనం చూపించేందుకు ప్రయత్నిస్తుంటుంది. ప్రతి అవుట్‌ఫిట్‌తో ఫ్యాషన్ ప్రియులకు ఫ్యాషన్ స్టేట్మెంట్స్ అందిస్తూ ఉంటుంది. గత కొంతకాలంగా మోడ్రన్ భామగా నెట్టింట్లో స్టైలిష్ మోడ్రన్ అవుట్‌ఫిట్స్ తో చేసిన పిక్స్‌ను పోస్ట్ చేస్తూ వస్తున్న ఈ చిన్నది తాజాగా తనలోని లేడీ పర్సనాలిటీని అద్భుతంగా చూపించేందుకు ట్రెడిషనల్ లుక్ లో దర్శనమిచ్చింది.

రియా చక్రవర్తి తన ఇటీవలి ఫోటోషూట్‌లో ఎప్పటిలాగే చాలా అందంగా కనిపించింది. తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ లో రియా లెహంగా తరహా రఫిల్ పీచ్ కలర్ చీరలో చేసిన హాట్ ఫోటో షూట్ లోని కొన్ని అద్భుతమైన చిత్రాలను పంచుకుంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అమ్మడి అందాలను చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.

ఈ పీచ్ కలర్ ట్రెండీ చీరలో పిల్ల పిచ్చెక్కిస్తోంది. నడుము అందాలను , నాభి సోయగాలను, పైట చాటు పరువాలను చూపిస్తూ కుర్రాళ్ళకు కునుకు లేకుండా చేస్తోంది. రియా తన ఇన్‌స్టాలో ఈ శారీ పిక్స్ ను పోస్ట్ చేసి నును ఒక మహిళగా కనిపిస్తున్న అని కొంటె క్యాప్షన్‌ను జోడించింది. ఈ పిక్స్ పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే నెట్టిట్లో వైరల్ అయ్యాయి.

వేసవి వచ్చిందంటే చాలు వివాహల సీజన్ వచ్చేసినట్టే. అందుకే ఈ బ్యూటీ వెడ్డింగ్ సీజన్ కోసం తన శారీ లుక్స్ తో ప్రధాన లక్ష్యాలను అందించింది.
స్వీట్‌హాట్ డీప్ నెక్ లైన్ తో డిజైన్ చేసిన హెవీ డిజైనర్ ఫుల్ స్లీవ్స్ బ్లౌజ్‌ను వేసుకుంది రియా. ఈ బ్లౌజ్ కు జోడీగా సిల్వర్ ఎంబ్రాయిడరీ బార్డర్స్ తో వచ్చిన ప్లెయిన్ చీరను అందంగా సంప్రదాయంగా కట్టుకుంది. చీరకు తగ్గట్లుగా హెవీ ఇయర్ రింగ్స్‌ను తన చెవులకు అలంకరించుకుంది. కురులను లూజుగా వదులుకుని కెమెరాకు క్యూట్ లుక్స్ తో పోజులు ఇచ్చింది. ఫ్యాన్స్ ను ఫిదా చేసింది.

రియా చక్రవర్తికి సోషల్ మీడియాలో పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అందుకే ఈ బ్యూటీ తన అభిమానులు ఇంప్రెస్ చేసేందుకు అప్పుడప్పుడు ఇలాంటి ఫ్యాషన్ ఫోటో షూట్ పిక్స్ ను పోస్ట్ చేస్తుంటుంది. రీసెంట్ గా ఈ చిన్నది బ్లాక్ అవుట్ ఫిట్ తో చేసిన ఫోటో షూట్ పిక్స్ నెట్టింట్లో సునామిని సృష్టించాయి.

బ్యాక్ ఓపెన్ తో థ్రెడ్ డీటెయిల్స్ తో వచ్చిన ఈ పొట్టి బ్లాక్ గౌన్‌లో పిచ్చెక్కించింది రియా. బ్లాక్ డ్రెస్ లో అత్యంత ఆకర్షణీయంగా, అద్భుతంగా కనిపించి కుర్రాళ‌్ళ హృదయాలను దోచేసింది.