Shraddha Das: టాలీవుడ్ అందాల ప్రదర్శన కి కేరాఫ్ అడ్రెస్ అంటే శ్రద్దా దాస్ అని చెప్పాలి. ఈమె మొదటి సినిమా సిద్ధూ ఫ్రమ్ శ్రీకాకుళం నుంచి గ్లామర్ షో విషయంలో ఏ మాత్రం వెనుకాడటం లేదు. తెరపై అందంగా కనిపించడానికి బికినీ వేయడానికి కూడా సిద్ధం అవుతుంది.
చాలా సినిమాలలో శ్రద్ధా దాస్ బికినీతో అందాల ప్రదర్శన చేసి కుర్రాళ్ళ మనసు దోచేసింది. అందులో గ్లామర్ క్వీన్ గా శ్రద్ధా దాస్ కి టాలీవుడ్ మంచి గుర్తింపు ఉంది. ఈమె చేసిన సినిమాలలో చాలా వరకు గ్లామర్ ప్రాధాన్యత ఉన్న పాత్రలే చేయడం విశేషం.
ఇదిలా ఉంటే టూ పీస్ బికినీలో తెరపై నిండుగా అందాల ప్రదర్శన చేస్తూ కావాల్సినంత గుర్తింపు తెచ్చుకున్న శ్రద్ధా దాస్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టి 15 ఏళ్ళకి పైనే అవుతుంది. ఇప్పటికి వన్నె తగ్గని అందంతో ఈ అమ్మడు తన గ్లామర్ విషయంలో కుర్రాళ్ళకి వినోదాన్ని అందిస్తూనే ఉంది.
ఈ నేపధ్యంలో సోషల్ మీడియాలో కూడా శ్రద్ధా దాస్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈమె రెగ్యులర్ గా హాట్ ఫోటోలని షేర్ చేస్తూ కుర్రాళ్ళకి చెమటలు పట్టిస్తూ ఉంటుంది. సోషల్ మీడియా వచ్చాక శ్రద్ధా దాస్ అందాల ప్రదర్శన మరింత పెరిగింది అని చెప్పాలి. ప్రస్తుతం తెలుగులో ఈమె మూడు సినిమాలలో నటిస్తోంది. ఈ నేపధ్యంలో ఎక్కువగా లైమ్ లైట్ లో ఉండేందుకు ప్రయత్నం చేస్తుంది.
తాజాగా శ్రీలంక వెకేషన్ కి వెళ్ళిన ఈ అమ్మడు అక్కడ స్విమ్మింగ్ పూల్ లో సింగిల్ పీస్ బికినీ ధరించి ఏకంగా అందాలన్నీ నిండుగా షో చేస్తుంది. టెంప్ట్ చేసే ఫోజులతో రెచ్చగొడుతుంది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. శ్రద్ధా దాస్ ని లా తడిసిన శరీరంతో నాజూకు అందాలతో చూస్తున్న కుర్రాళ్ళకి నిద్ర పట్టడం లేదని చెప్పాలి.