Sonakshi Sinha : బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా నెట్టింట్లో రెచ్చిపోతుంది తన అందాల ప్రదర్శనతో కుర్రాల్లో హీట్ పెంచుతోంది. నిన్న మొన్నటి వరకు ఫ్యాషన్ దుస్తులను మాత్రమే ప్రదర్శించి ఫేమస్ అయిన బ్యూటీ. తాజాగా గ్లామర్ డోస్ పెంచి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.రెడ్ కలర్ అవుట్ ఫిట్ తో తాజాగా చేసిన ఈ బ్యూటీ ఫోటో షూట్ పిక్స్ నెట్ లో వైరల్ అవుతున్నాయి. అమ్మడి అందాలను చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.

ఎరుపు రంగు ఆంటే అమ్మాయిలు అందరికి ఇష్టమే. గ్రాండ్ రెడ్ కార్పెట్ ఈవెంట్‌కు సిద్ధమయ్యే సెలబ్రిటీలకు ఇది బాగా సెట్ అవుతుంది. డేట్ నైట్‌లోనూ రెడ్ కలర్ అద్భుతాలు చేస్తుంది. పండుగల వేళలో, పెళ్లిళ్లలో నూ మహిళలు ఎరుపు చీరలు, లెహంగాలు ధరించేందుకు ఇష్టపడతారు.

సాధారణంగా, ఎరుపు రంగు ప్రతి సందర్భంలోనూ ప్రత్యేకంగా కనిపిస్తుంది. నటి సోనాక్షి సిన్హా కూడా రెడ్ కలర్ చేసే మ్యాజిక్ ను విశ్వసిస్తుంది ఆమె తాజా ఫోటోలు అందుకు నిదర్శనంగా నిలుస్తాయి.

ఫోటో షూట్ కోసం సోనాక్షి ఈ రెడ్ అవుట్ ఫిట్ ను బౌజీ ఫ్యాషన్ లేబుల్ నుంచి ఎన్నుకుంది. ఆల్-రెడ్ దుస్తులను ధరించింది ఇంటర్నెట్ ను షాక్ చేసింది ఈ చిన్నది. సొనాక్షి ఒక అద్భుతమైన హాల్టర్-స్టైల్ క్రాప్ టాప్‌ని ధరించి దానికి జోడీగా రచ్డ్ డిటైలింగ్ , సైడ్‌లో డేరింగ్ స్లిట్ తో ఉన్న పొడవాటి స్కర్ట్ వేసుకుంది.

ఈ లుక్సో లో నాక్షి గ్లామరస్‌గా కనిపించింది. ఈ అవుట్ఉ ఫిట్ప కు మ్యాచింగ్ గా ఆమె చంకీ బ్రాస్లెట్లు , ఉంగరాలను ఎంచుకుంది. అలంకరించుకుంది. తన రూపాన్ని మరింత అట్రాక్టీవ్ గా మార్చుకునేందుకు హాట్ మేకోవర్ చేసుకుంది. డ్రెస్ కు మ్యాచ్ అయ్యేలా కనులకు ఎర్రటి ఐషాడో , పెదాలకు రెడ్ కలర్ లిప్‌స్టిక్‌ను దిద్దుకుంది. తన గిల్మోర్స్ లుక్స్ తో యూత్ ను క్లీన్ బౌల్డ్ చేసింది సోనాక్షి సిన్హా .
