Sonakshi Sinha : బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా తన లుక్స్‌తో ప్రయోగాలు చేయడానికి ఏమాత్రం భయపడదు. ఫ్యాషన్ ప్రియురాలు అయిన ఈ బ్యూటీ తన అందమైన అవతారార్ లతో చేసిన ఫోటో షూట్ లతో ప్రతిసారీ పిచ్చెకిస్తోంది. ఫ్యాషన్ ప్రియులు ఆమె అందాలకు పడిపోయేలా చేస్తుంది. రీసెంట్ గా ఈ బ్యూటీ కఫ్తాన్‌లో చేసిన ఫోటో షూట్ చిత్రాలు తన ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ లో షేర్ చేసింది. ప్రస్తుత వఈ చిత్రాలు వైరల్ అవుతున్నాయి.

సోనాక్షి సిన్హా లోపల పర్పుల్ కలర్ టైట్ ఫిట్ గౌన్ వేసుకుని రైన్‌స్టోన్ కఫ్తాన్ ను ఈ డ్రెస్‌తో జత చేసింది.తన లుక్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేందుకు వజ్రాభరణాలను అలంకరించుకుంది.

ఇక ఈ అందమైన అవుట్ ఫిట్ ని బ్యూటీ ఐ ఆర్ టీ హెచ్ ఫ్యాషన్ లేబుల్ నుండి ఎన్నుకుంది.
వన్ షోల్డర్,సీక్విన్ డీటెయిల్స్, డీప్ నెక్ లైన్ తో వచ్చిన ఈ డ్రెస్ లో ఎంతో హాట్ గా కనిపించింది. తన ఫిగర్ కి పర్ఫెక్ట్ గా ఈ కఫ్తాన్ సెట్ అయింది.

అవుట్ ఫీట్ కి తగ్గట్టుగానే తన మేకప్ ని బోల్డ్ గా మార్చుకుంది సోనాక్షి. కనులకు బోల్డ్ బ్లాక్ వింగెడ్ ఐస్, బ్లాక్ ఐ లైనర్, మస్కార పెట్టుకుని పెదాలకు న్యూడ్ లిప్ స్టిక్ దిద్దుకుని తన అందాలను మరింత అట్రాక్టివ్ గా మార్చుకుంది.

