Sreemukhi: టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తరువాత బుల్లితెరపై యాంకర్ గా మారిన అందాల భామ శ్రీముఖి. ఈ అమ్మడు ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ తరువాత యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి ఫుల్ బిజీ అయిపొయింది. ప్రస్తుతం టెలివిజన్ పై స్టార్ యాంకర్ గా శ్రీముఖి దూసుకుపోతుంది. అదే సమయంలో అప్పుడప్పుడు సినిమాలలో కూడా నటిస్తుంది. ప్రస్తుతం భోళా శంకర్ సినిమాలో శ్రీ ముఖి ఓ ఇంటరెస్టింగ్ రోల్ లో కనిపించబోతుంది అని తెలుస్తుంది.
ఇదిలా ఉంటే ఈ అమ్మడు యాంకర్ గా రియాలిటీషోలో తన మాటలతో వసపిట్ట అనిపించుకుంది. కావాల్సినంత ఫన్ ని తన మాటలతో జెనరేట్ చేస్తుంది. అదే సమయంలో ఈ అమ్మడు గ్లామర్ షోతో సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటుంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న బుల్లితెర తెలుగు యాంకర్స్ లో శ్రీ ముఖి టాప్ లో ఉంటుంది.
శ్రీముఖి అందాల ప్రదర్శనని ఫ్యాన్స్ కూడా మిలియన్స్ లో ఉన్నారు. అలాగే ఈమె ఫోటోలకి లక్షల్లో లైక్స్ వస్తూ ఉంటాయి. దీంతో సోషల్ మీడియాలో నిత్యం ఈ అమ్మడు ట్రెండింగ్ లో ఉంటుంది. ఇక ఈమెని స్పూర్తిగా తీసుకొని విష్ణుప్రియ, వర్షిణి, దీపిలా పిళ్ళై లాంటి అందాల భామలు కూడా గ్లామర్ షోతో రెచ్చిపోతున్నారు.
నిత్యం అందాల ప్రదర్శనతో ఈ భామలు అందరూ కూడా హడావిడి చేస్తూ ఉంటారు. అయితే వీరందరిలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండే ముద్దుగుమ్మ మాత్రం శ్రీముఖి అని చెప్పాలి. ఈమె చూపుల గాలంలో చాలా మంది కుర్రాళ్ళు చిక్కుకుంటారు.
తాజాగా ఈ అమ్మడు ట్రాన్స్ పరెంట్ టాప్ లో ఎద అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ఈ స్థాయిలో అందాల ప్రదర్శన చేస్తూ కుర్రాళ్ళకి చ్వేమాతలు పట్టేస్తాయి అని నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ఉండటం విశేషం.