Tamannaah టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సుదీర్ఘ కాలం రాణించిన అందాల భామ తమన్నా. ఈ అమ్మడు శ్రీ అనే సినిమాతో నటిగా కెరియర్ స్టార్ట్ చేసిన తరువాత హ్యాపీ డేస్ అనే మూవీతో సూపర్ సక్సెస్ కొట్టి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుస అవకాశాలు అందుకుంటూ వచ్చింది. 100% లవ్ ఆమె కెరియర్ లో టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. అలాగే రచ్చ మూవీ కూడా కమర్షియల్ గా సూపర్ సక్సెస్ ఇచ్చింది.
ఇక నటిగా స్టార్ హీరోల అందరితో నటించిన తమన్నా భాటియా. ప్రస్తుతం సీనియర్ హీరోయిన్ కేటగిరీలోకి వెళ్ళిపోయింది. అయిన కూడా ఈ బ్యూటీకి అవకాశాలు భాగానే వస్తున్నాయి. ప్రస్తుతం భోళా శంకర్ సినిమాలో చిరంజీవికి జోడీగా నటిస్తుంది. అలాగే జైలర్ మూవీలో కూడా రజినీకాంత్ కి జోడీగా తమన్నా నటిస్తుంది.
ఈ మధ్య డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ రెండు వెబ్ సిరీస్ లలో నటించింది. ఈ రెండు కూడా నటిగా ఆమెకి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో అమ్మడు గ్లామర్ పరంగా మరింత అందంగా తయారైంది. సోషల్ మీడియాలో గ్లామర్ షో చేస్తూ రెచ్చిపోతుంది.
ఇక మోడలింగ్ కూడా చేస్తుంది. ర్యాంప్ పై అదిరిపోయే డ్రెస్సులతో వాక్ చేస్తూ అందరి మతి పోగొడుతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కూడా గట్టిగానే ఉన్నారు. తాజాగా తమన్నా హాట్ టైట్ ఫిట్ స్కర్ట్ తో గ్లామర్ షో చేస్తూ రెచ్చిపోయింది.
ఈ ఫోటోలలో అమ్మడు ఎద అందాలని చూపిస్తూ కుర్రాళ్ళకి చెమటలు పట్టిస్తూ ఉంది. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఈ స్థాయిలో గ్లామర్ షో చేస్తూ ఉంటే కుర్రాళ్ళకి నిద్రపట్టదు అంటూ తమన్నా హాట్ షోపై కామెంట్స్ చేస్తూ ఉన్నారు.