• About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy for Rtv Media
Saturday, March 25, 2023
  • Login
Rtv Media
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్ 6
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • Rtv News
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • Rtv News
No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్ 6
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • Rtv News
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • Rtv News
No Result
View All Result
Rtv Media
No Result
View All Result
  • Home
  • వార్త‌లు
  • బిగ్ బాస్ 6
  • సినిమా
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
Home News

Viral Video : ఆ వీడియోకి 40 లక్షల వ్యూసా? నిజంగానే ఆ ఘటన జరిగిందా?

Vani P by Vani P
August 4, 2022
in News, Viral
0
Viral Video : ఆ వీడియోకి 40 లక్షల వ్యూసా? నిజంగానే ఆ ఘటన జరిగిందా?

This video got 40 lakh views

0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

Viral Video : సృష్టిలో వింతలు, విశేషాలు ఎన్నో ఉన్నాయి. అయితే వాటిని మనం గుర్తించడంలోనే కాస్త వెనుకబడిపోతూ ఉంటాం. కొన్ని ఘటనలు మరీ విచిత్రంగా అనిపిస్తాయి. సింహంతో పిల్లి స్నేహం చేసిందనుకోండి.. కళ్లు ఇంత పెద్దవి చేసి చూస్తాం. అలాగే పులితో జింక స్నేహం చేసినా అంతే.. ఇలా కొన్ని ఘటనలు జరిగే అవకాశం లేనివి జరిగాయనుకోండి.. వావ్ అనిపిస్తుంది కదా. సోషల్ మీడియా విస్తృతంగా అందుబాటులోకి వచ్చాక ప్రపంచం చాలా చిన్నదైపోయింది. ఎక్కడ ఏ విషయం, ఏ విచిత్రం జరిగినా క్షణాల్లో ప్రపంచమంతా తెలిసిపోతుంది. అలా తెలిసిందే ఈ న్యూస్.

తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. దానిని చూసిన నెటిజన్లు నోరెళ్ల బెడుతున్నారు. అసలు అదెలా సాధ్యమంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. అసలు ఆ ఘటన ఏంటి? అంటారా? మొసలికి, మనిషికి మధ్య స్నేహం కుదరడాన్ని మీరు ఎప్పుడైనా చూశారా? అసలు ఎప్పుడైనా విన్నారా? అసలు ఇది సాధ్యమేనా? అంటే అస్సలంటే అస్సలు సమస్యే లేదు అంటారు. కానీ ఈ వీడియో చూశాక మాత్రం మీ అభిప్రాయాన్ని మార్చుకుని తీరుతారు. ఎందుకంటే ఈ వీడియో అలాంటిది మరి. సహజత్వానికి భిన్నంగా ఉంది.

Viral Video : 32 వేలకు పైగా లైక్స్

మొసలి అంటే ఎవరికి భయముండదు చెప్పండి? మనుషులతో పాటు ఇతర జంతువులు కూడా మొసళ్లకు భయపడతాయి. ఎందుకంటే వాటికి కనిపిస్తే చాలు.. కనికరం లేకుండా తినేస్తాయి. కానీ ఈ వైరల్ వీడియోలో ఒక మొసలి విచిత్ర ప్రవర్తన కనిపిస్తోంది. సముద్రంలోని బోటుపై కూర్చున్న ఒక వ్యక్తి.. మొసలికి ప్రేమగా చేపను తినిపిస్తుంటాడు. అది అతనికి ఎటువంటి హాని చేయకుండా ఆ చేపను మింగుతుంది. ఈ దృశ్యం చూసినవారు మొసలితో అతనికి మంచి స్నేహబంధం ఏర్పడిందని అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ట్విట్టర్‌లో ఈ వీడియోను 40 లక్షల మందికిపైగా చూశారు. ఈ వీడియోను 32 వేల మందికి పైగా లైక్ చేశారు. ఇలాంటి దృశ్యాన్ని గతంలో చూడలేదని నెటిజన్లు చెబుతున్నారు.

https://twitter.com/TheFigen/status/1554442603092926464

Post Views: 181

Tags: crocodileViral videoవ్యూస్
Previous Post

Charmi kaur : పెళ్లి చేసుకోకపోవడంపై క్లారిటీ ఇచ్చిన ఛార్మి.. కారణం అతడేనట..

Next Post

Bhavana : ఆ హీరోయిన్‌కు కారులో రెండు గంటల పాటు నరకం చూపించారట..

Next Post
Bhavana : ఆ హీరోయిన్‌కు కారులో రెండు గంటల పాటు నరకం చూపించారట..

Bhavana : ఆ హీరోయిన్‌కు కారులో రెండు గంటల పాటు నరకం చూపించారట..

March 24, 2023
Eesha Rebba: నడుము అందాలు చూపిస్తూ మాయ చేస్తున్న ఈషా

Eesha Rebba: నడుము అందాలు చూపిస్తూ మాయ చేస్తున్న ఈషా

March 21, 2023
Kota Srinivasara Rao: బ్రతికున్న నన్ను చంపేశారు… కోటా ఆవేదన

Kota Srinivasara Rao: బ్రతికున్న నన్ను చంపేశారు… కోటా ఆవేదన

March 21, 2023
Prasanth Kishore: బీజేపీదే మళ్ళీ అధికారం… తేల్చేసిన ప్రశాంత్ కిషోర్

Prasanth Kishore: బీజేపీదే మళ్ళీ అధికారం… తేల్చేసిన ప్రశాంత్ కిషోర్

March 21, 2023
Celebrities Buzz: టైమ్స్ ఆఫ్ ఇండియా మోస్ట్ పాపులర్ లో 9 మంది సౌత్ నుంచే

Celebrities Buzz: టైమ్స్ ఆఫ్ ఇండియా మోస్ట్ పాపులర్ లో 9 మంది సౌత్ నుంచే

March 21, 2023
Taapsee: తాప్సీ అందాల జాతర… ఏ మాత్రం పక్కకి జరిగినా

Taapsee: తాప్సీ అందాల జాతర… ఏ మాత్రం పక్కకి జరిగినా

March 20, 2023
Salaar Movie: ఇండియన్ హాలీవుడ్ మూవీగా సలార్

Salaar Movie: ఇండియన్ హాలీవుడ్ మూవీగా సలార్

March 20, 2023
Sreemukhi: ఎద అందాలు చూపిస్తూ రెచ్చగొడుతున్న శ్రీముఖి

Sreemukhi: ఎద అందాలు చూపిస్తూ రెచ్చగొడుతున్న శ్రీముఖి

March 20, 2023
  • About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy for Rtv Media

© 2022 RTV Media Telugu News Portal

No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్ 6
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • Rtv News
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • Rtv News

© 2022 RTV Media Telugu News Portal

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In