బంగారం ప్రియలకు గుడ్న్యూస్. బంగారం ధర మరోసారి తగ్గింది.
బంగారం ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ కారణాలు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తుంటాయి. అంతర్జాతీయంగా బంగారం డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం డిమాండ్, వడ్డీ రేట్లు, వివిధ దేశాల మధ్య భౌగోళిక పరిస్థితులు, కరోనా మహమ్మారి, డాలర్ విలువ వంటివి ప్రభావం చూపిస్తుండటం వల్ల బంగారం ధరలు ప్రతిరోజూ మారుతుంది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల 46 వేల 260 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 50 వేల 180 రూపాయలుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 46 వేలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 50 వేల180 రూపాయలుగా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 46 వేలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 50 వేల 180 రూపాయలుంది. కోల్కతాలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 46 వేలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 50 వేల 180 రూపాయలుంది. ఇక కేరళలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 46 వేలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 50 వేల180 రూపాయలుంది.
హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 46 వేల రూపాయలుంటే.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 50 వేల 180 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 46 వేలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 50 వేల180 రూపాయలుగా ఉంది.