Charmi and Devi : సినీ ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు.. విడిపోవడాలు సర్వసాధారణం. కొందరి ప్రేమ మొగ్గలోనే విడిపోతే.. మరికొందరి ప్రేమ పెళ్లి వరకూ వచ్చి ఆగిపోతుంది. మరికొందరు మాత్రం పెళ్లి అయిన అనంతరం విడిపోతున్నారు. హీరోయిన్, నిర్మాత ఛార్మి, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్‌ల జంట కూడా పెళ్లి వరకూ వచ్చి విడిపోయింది. అయితే దేవి సైడ్ నుంచి మాత్రం పెద్దగా విషయాలేమీ తెలియక పోయినా కూడా ఛార్మి మాత్రం చాలా ఇష్టపడినట్టు తెలుస్తోంది. ఎన్నో ఈవెంట్స్‌లో దేవి విషయంలో ఈమె ప్రవర్తన తన ప్రేమ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియపరిచేది. ప్రతి ఫంక్షన్‌లో రాసుకు పూసుకుని.. తిరుగుతూ.. పరోక్షంగా భార్య భర్తల్లా ఫీల్ అవుతూ.. హంగామ చేసేవారు.
దేవి అయినా కాస్త తగ్గి ఉండే వాడు కానీ.. ఛార్మీ గురించి అయితే చెప్పనవసరం లేదు. దేవి తన సొంతమన్నట్టుగానే ప్రవర్తించేది. అప్పట్లో దేవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయనకు ఆయనే సాటి. ఏ సినిమాకు మ్యూజిక్ చేసినా అది సూపర్ డూపర్ హిట్. ముఖ్యంగా స్పెషల్ సాంగ్స్ అయితే ఇరగదీసేవాడు. అందుకే అంతా ఆయన్నే సంప్రదించేవారు. ఆ తరువాత కొత్త కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ ఇండస్ట్రీలోకి రావడం.. వాళ్లకు అవకాశాలు పెరగడంతో సర్వసాధారణంగానే దేవికి అవకాశాలు తగ్గిపోయాయి. ఇటు దేవి, ఛార్మీ కూడా విడిపోయారు.
Charmi and Devi : ఒకే హోటల్ రూమ్‌లో చూసిన దేవి?
అయితే ఇప్పటి వరకు దేవి పెళ్లి చేసుకోలేదు. అటు ఛార్మీ కూడా చేసుకోలేదు. ఇటీవల ఈ ముద్దుగుమ్మను ఈ విషయమై ప్రశ్నిస్తే.. ప్రేమ విషయంలో తననొకడు మోసం చేశాడని చెప్పుకొచ్చింది. అది దేవియే అంటూ ప్రచారం కూడా జరిగింది. అయితే ఆ సమయంలో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని.. మూహుర్తం కూడా ఫిక్స్ అని ప్రచారం జరిగింది. కానీ ఆ తరువాత ఆ ఊసే లేదు. అయితే, ఛార్మీ ఇండస్ట్రీలో ఓ డైరెక్టర్‌తో ఎఫైర్ మెయిన్ టైన్ చేస్తుందని అంతా అనుకుంటున్నారని దేవి ఈ పెళ్లి వద్దు అనుకున్నాడట. ఓ రోజు నైట్ వాళ్లను ఒకే హోటల్ రూమ్‌లో దేవి చూశాడని.. ఆ రోజు నుంచి ఛార్మీని దేవి పక్కనబెట్టాడని టాక్.