• About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy
RTV Media Telugu
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
RTV Media Telugu
No Result
View All Result
Home News Andhra Pradesh

YS Jagan: టార్గెట్ 175 ఎలా సాధ్యమంటే?

Varalakshmi by Varalakshmi
February 27, 2023
in Andhra Pradesh, News, Politics, Rtv News
0
YS Jagan: టార్గెట్ 175 ఎలా సాధ్యమంటే?

YS Jagan: ఏపీ రాజకీయాలలో అధికార పార్టీ వైసీపీ, ముఖ్యమంత్రి జగన్ తన నాయకులు అందరికి టార్గెట్ 175 అంటూ చెబుతున్నారు. వచ్చే ఎన్నికలలో క్లీన్ స్వీప్ చేసి చరిత్ర సృష్టించాలని దిశానిర్దేశ్యం చేస్తున్నారు. కుప్పం లాంటి బలమైన నియోజకవర్గంలోనే కార్పోరేషన్ ని సొంతం చేసుకున్నామని, ఇక మిగిలిన అసెంబ్లీ స్థానాలలో గెలవడం కష్టం కాదని జగన్ పదే పదే చెబుతున్నారు. ఒకప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ప్రతిపక్ష పార్టీలోని మెయిన్ లీడర్స్ తో అంతర్గత సంబంధాలు ఉండేవి. ఈ కారణంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుప్పంలో ఎప్పుడూ కూడా చంద్రబాబు మీద బలమైన అభ్యర్ధిని నిలబెట్టలేదు. అలాగే రాజశేఖర్ రెడ్డి మీద చంద్రబాబు కూడా బలమైన అభ్యర్ధులని నిలబెట్టే ప్రయత్నం చేయలేదు.

అయితే ఇప్పుడు రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య ఉప్పు నిప్పు అన్న చందంగా ఉంది. అందుకే గత ఎన్నికలలో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాలలో కూడా బలమైన అభ్యర్ధులని రెండు పార్టీలో బరిలో దించాయి. దీంతో పవన్ కళ్యాణ్ ఓడిపోయారు. ఇప్పుడు జగన్ కూడా కుప్పం నియోజకవర్గం లో భరత్ ని ఎమ్మెల్యే అభ్యర్ధిగా ప్రకటించేశారు. అలాగే పెద్దిరెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. చంద్రబాబుని ఆ నియోజకవర్గంలో ఓడించడానికి ఉన్న దారులు అన్ని వెతుకుతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమాల ద్వారా ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాల గురించి చెబుతున్నారు.

నెక్స్ట్ గ్రామ సారథులని నియమించారు. వారు కూడా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఒక్కరు లబ్ది పొందుతున్నారు. ఈ అలాగే విశాఖని రాజధానిగా ప్రకటించి పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనకి పెద్ద పీట వేయబోతున్నారు. అలాగే రాయలసీమని కూడా ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్నారు. ఇదే సమయంలో సామాజిక సమీకరణాల ఆధారంగా నాయకుల ఎంపిక జరుగుతుంది. ఎమ్మెల్యే అభ్యర్ధుల ఖరారు కూడా అలాగే ఉండబోతుంది. మెజారిటీ కమ్యూనిటీ ఉన్న నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలుగా ఆ వర్గానికి చెందినవారికి ప్రాధాన్యత ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారు. ఇలా అన్ని వ్యూహాలని పెర్ఫెక్ట్ గా మాలు చేస్తూ 175 నియోజకవర్గాలలో గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు.

Post Views: 143
Tags: AP PoliticsYs jaganYSRCPYSRCP Leaders

Related Posts

మూవీ ఒప్పుకోవడానికి వైష్ణవి ఈ కండీషన్స్ ని పెడుతోంది.. ఏమిటంటే..?
Gossips

మూవీ ఒప్పుకోవడానికి వైష్ణవి ఈ కండీషన్స్ ని పెడుతోంది.. ఏమిటంటే..?

August 31, 2023
డబ్బు కోసమే పని చేస్తాను.. విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్..!
Gossips

డబ్బు కోసమే పని చేస్తాను.. విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్..!

August 31, 2023
వెల్లంపల్లి: అధికారం కోసం నాయుడు అవకాశవాద రాజకీయాలు
Andhra Pradesh

వెల్లంపల్లి: అధికారం కోసం నాయుడు అవకాశవాద రాజకీయాలు

August 31, 2023
రమ్య కృష్ణ శత్రువు ఎవరో తెలుసా..? ఆమె కూడా పెద్ద హీరోయిన్ ఏ..!
Gossips

రమ్య కృష్ణ శత్రువు ఎవరో తెలుసా..? ఆమె కూడా పెద్ద హీరోయిన్ ఏ..!

August 31, 2023
సినిమాలు చేయడం మానేసాక.. శోభన్ బాబు ఏం చేసేవారంటే..?
Gossips

సినిమాలు చేయడం మానేసాక.. శోభన్ బాబు ఏం చేసేవారంటే..?

August 31, 2023
ఏపీ బీజేపీ మూడు రోజుల ఆలయాల సంతకాల యాత్ర ముగిసింది
Andhra Pradesh

ఏపీ బీజేపీ మూడు రోజుల ఆలయాల సంతకాల యాత్ర ముగిసింది

August 31, 2023
Faria Abdullah new pics

Faria Abdullah: ఫారియా అందాలు చూడతరమా….

August 31, 2023
Chiranjeevi family pics

Chiranjeevi: చెల్లెలతో రాఖీ పండగ జరుపుకుంటున్న చిరు

August 31, 2023
మూవీ ఒప్పుకోవడానికి వైష్ణవి ఈ కండీషన్స్ ని పెడుతోంది.. ఏమిటంటే..?

మూవీ ఒప్పుకోవడానికి వైష్ణవి ఈ కండీషన్స్ ని పెడుతోంది.. ఏమిటంటే..?

August 31, 2023
Faria Abdullah new pics
Actress

Faria Abdullah: ఫారియా అందాలు చూడతరమా….

by TV Desk
August 31, 2023
0

Faria Abdullah Faria Abdullah Faria Abdullah Faria Abdullah

Read more
Chiranjeevi family pics

Chiranjeevi: చెల్లెలతో రాఖీ పండగ జరుపుకుంటున్న చిరు

August 31, 2023
మూవీ ఒప్పుకోవడానికి వైష్ణవి ఈ కండీషన్స్ ని పెడుతోంది.. ఏమిటంటే..?

మూవీ ఒప్పుకోవడానికి వైష్ణవి ఈ కండీషన్స్ ని పెడుతోంది.. ఏమిటంటే..?

August 31, 2023
డబ్బు కోసమే పని చేస్తాను.. విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్..!

డబ్బు కోసమే పని చేస్తాను.. విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్..!

August 31, 2023
వెల్లంపల్లి: అధికారం కోసం నాయుడు అవకాశవాద రాజకీయాలు

వెల్లంపల్లి: అధికారం కోసం నాయుడు అవకాశవాద రాజకీయాలు

August 31, 2023
RTV Media Telugu

© 2023 RTV Media

Navigate Site

  • About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy

Follow Us

No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom

© 2023 RTV Media