Shalini Pandey : సోషల్ మీడియాను ఓ రేంజ్లో వాడేస్తోంది నార్త్ బ్యూటీ షాలినీ పాండే. తన అందాల ఆరబోతతో కుర్రాళ్ల గుండెల్లో హీట్ పెంచుతోంది. సినిమాల్లో అవకాశాలు పెద్దగా లేకపోవడంతో ఇన్‌స్టాగ్రామ్‌ను వేదికగా చేసుకుని తన క్రేజ్ ను పెంచుకోవాలనుకుంటోంది ఈ భామ. అందుకే శృతిమించిన అందాల దాడితో ఓ రేంజ్లో చెలరేగిపోతోంది. తాజాగా షాలినీ పాండే బేబీ పింక్ కలర్ అవుట్‌ఫిట్ వేసుకుని పడక గదిలో హాట్ ఫోజులు ఇస్తూ దిగిన ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. షాలినీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ పిక్స్‌కు కుర్రాళ్లు క్రేజీ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. అమ్మడి హాట్ లుక్స్ యూత్ కు నిద్ర లేకుండా చేస్తున్నాయి.
Shalini Pandey : ఓ పోటో షూట్ కోసం బేబీ పింక్ కలర్ గౌన్ వేసుకుని అందంగా ముస్తాబైంది ముద్దుగుమ్మ షాలినీ పాండే. ఆఫ్ షోల్డ్ ప్యాట్రన్స్‌తో డిజైన్ చేసిన అవుట్‌ఫిట్‌లో అమేజింగ్‌గా కనిపించింది షాలినీ. బెడ్ పైన తన వయ్యారాలను పరిచి క్యూట్ స్మైల్‌తో దిగిన ఫోటోలు యూత్ గుండెల్లో మంటలు రేపుతున్నాయి. సింపుల్ మేకప్‌తో స్టన్నింగ్ లుక్స్‌తో అందరిని కట్టిపడేస్తోంది ఈ బ్యూటీ.
చూడటానికి క్యూట్ గా, బబ్లీగా ఉన్నా.. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకోలేకపోయింది షాలినీ పాండే . మొదటి సినిమా అర్జున్ రెడ్డిలో విజయదేవరకొండతో రొమాంటిక్ పాత్రలో శృతిమించి నటించి హాట్ స్టార్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ ఆ తరువాత అమ్మడికి క్రేజీ ప్రాజెక్టులు ఏవీ తలుపు తట్టలేదు. మొదటి సినిమాలోనే తన నటనతో, ఘాటు ముద్దుల సీన్లతో వెండితెరను షేక్ చేసిన ఈ బ్యూటీ టాలెంట్‌ను సరిగా వినియోగించుకోలేకపోయారు మూవీ మేకర్స్ . దీనితో ఏదో చిన్నా చితక సినిమాల్లో నటించడం లేదా పెద్ద సినిమాల్లో సైడ్ పాత్రల్లో కనిపిస్తోంది.
సౌత్‌లోనే కాదు నార్త్‌లోనూ షాలినీకి క్రేజ్ దక్కడం లేదు. రణ్వీర్తో కలిసి జయేష్ భాయ్ జోర్దార్లో నటించినా అమ్మడికి కిస్మత్ కలిసిరాలేదు. అక్కడ కూడా చోటా మోటా సినిమాల్లో నటిస్తోంది. దీంతో ఇలా ఉంటే సరిపోదనుకుందో ఏమో సోషల్ మీడియా వేదికగా మరోసారి తన టాలెంట్ ఏంటో నిరూపించుకుందామని అనుకుంటోంది. క్రేజ్ సంపాదించుకునే పనిలో పడింది ఈ బ్యూటీ.
సోషల్ మీడియాల్లో యాక్టివ్‌గా ఉండే స్టార్స్‌లో షాలినీ పాండే ఒకరు. తన వ్యక్తిగత విషయాలను, ప్రొఫెషనల్ సంగతులను ఎప్పటికప్పుడు ఇన్స్టాగ్రామ్ వేదికగా ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది ఈ బ్యూటీ. అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్ పిక్స్‌ను షేర్ చేస్తూ ఫాలోవర్స్ కౌంట్‌ను పెంచుకుంటుంది.
ఈ మధ్యనే ఈ బ్యూటీ ఓ పొట్టి డ్రెస్సు వేసుకుని డీప్ నెక్ లైన్ తో వచ్చిన టీ షర్ట్ దానపైకి బ్లేజర్ వేసుకుని క్లీవేజ్ షో చేస్తూ థైస్‌ను చూపిస్తూ షాలినీ పాండే తన అందాలతో దాడి చేసింది. కుర్రాళ్లకు చెమటలు తెప్పించింది. వివిధ భంగిమల్లో దిగిన ఈ పిక్స్ నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి.