మూవీ ఒప్పుకోవడానికి వైష్ణవి ఈ కండీషన్స్ విజయ్ దేవరకొండ తో పాటుగా బేబీమూవీ లో నటించి వైష్ణవి చైతన్య మంచి పేరు తెచ్చుకుంది. ఒకే ఒక్క మూవీ తో వైష్ణవి చైతన్య తన క్రేజ్ ని బాగా పెంచేసుకుంది. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. చిన్నమూవీ గా రిలీజ్ అయిన బేబీ సినిమా సంచలనాన్ని సృష్టించింది. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది బేబీ. యూట్యూబర్ గా వైష్ణవి చైతన్య అందరికీ సుపరిచితమే. హీరోయిన్ గా బేబీ మూవీ ఏ ఆమె మొదటి మూవీ. .

ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ కూడా నటించారు. అయితే వీళ్లందరి కంటే కూడా వైష్ణవి నే మంచి గుర్తింపుని తెచ్చుకుంది. తన నటనతో అందరిని బాగా ఆకట్టుకుంది . ఆమె కి ఇప్పుడు వరుస ఆఫర్లు ఈమెకి వస్తున్నాయి. అయితే ఆమె ఇప్పుడు ఏదైనా సినిమాని ఒప్పుకోవడానికి కండిషన్ ని పెడుతోంది. ఆ కండిషన్ ని ఒప్పుకుంటేనే సినిమా చేస్తానని చెప్తోందట. దర్శక నిర్మాతలకు పలు షరతుల్ని వైష్ణవి పెడుతోందట. అడ్వాన్స్ ముందుగానే ఇవ్వాలని అప్పుడే మూవీ కి సైన్ చేస్తానని అంటోంది వైష్ణవి. ఒక్కో మూవీ కి రెండు కోట్ల రూపాయలు పారితోషికం ఇస్తేనే మూవీ చేస్తానని డైరెక్ట్ గా చెప్తోంది.