షార్ట్ ఫిలిమ్స్ ద్వారా నటిగా కెరియర్ స్టార్ట్ చేసి తర్వాత యాంకర్ గా టర్న్ తీసుకొని నటిగా వెండితెరపై ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అవుతున్న అందాల భామ విష్ణు ప్రియ. ఈ అమ్మడుకి జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు వచ్చింది. తరువాత సుడిగాలి సుధీర్ తో కలిసి పోవేపోరా అనే ఎంటర్టైన్మెంట్ షోకి యాంకర్ గా చేసి బాగా పాపులారిటీ సొంతం చేసుకుంది.
అలాగే టెలివిజన్ లో ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేస్తూ తన డాన్స్, కామెడీతో బాగానే అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇక రాఘవేంద్రరావు సమర్పణలో వచ్చిన వేర్ ఈజ్ పండుగాడు సినిమాతో హీరోయిన్ గా కూడా ఎంట్రీ ఇచ్చి గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో ఉంది. అయితే ఈ సినిమా థియేటర్ లో ప్రేక్షకులని పెద్దగా మెప్పించలేదు.
ఇక తాజాగా బిగ్ బాస్ ఫేమ్ మానస్ తో ఒక వీడియో సాంగ్ కూడా చేసింది. ఈ సాంగ్ త్వరలో రిలీజ్ అవుతుంది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు నటిగా ఇంకా ప్రూవ్ చేసుకోకుండానే హాట్ షోకి తెరతీసింది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోషాట్ లని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసి బాగానే ఫాలోవర్స్ ని పెంచుకుంది.
ఇప్పటికప్పుడు ఈమె పెట్టి ఫోటోలకి విపరీతమైన ఫాన్స్ ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. తాజాగా మరోసారి హాట్ బికినీ ఫోటోలని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఎద అందాలు పైకి కనిపిస్తూ ఉంటే చూడటానికి రెండు కళ్ళు చాలడం లేదు. హాట్ బికిని ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసిన వెంటనే వేళల్లో యూజర్స్ వాటిని క్లిక్ చేసి చూసేసారు.
అలాగే ఆమె హాట్ హాట్ అందాలపై ఇంటరెస్టింగ్ కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఇక నటిగా అవకాశాలు దక్కించుకోవడానికి కావాల్సిన అందాలు విష్ణుప్రియ దగ్గర ఉన్నాయని ఫోటోలు చూసిన తర్వాత సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.