షార్ట్ ఫిలిం ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసి తరువాత బుల్లితెరపై యాంకర్ గా గుర్తింపు తెచ్చుకొని వెండితెరపై హీరోయిన్ గా సక్సెస్ కావాలని ఆశతో అడుగులు వేస్తున్న తెలుగు అందం విష్ణుప్రియ. ఈ బ్యూటీకి వెండితెర కంటే బుల్లితెర ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. జబర్దస్త్ కామెడీషో విష్ణుప్రియ భాగా పాపులర్ అయ్యింది. అందం, ఆకర్షణ రెండూ ఉన్న కూడా నటిగా సరైన అవకాశాలు విష్ణుప్రియకి రావడం లేదని చెప్పాలి. తెలుగు దర్శకులు తెలుగమ్మాయిలకి ప్రాధాన్యత ఇవ్వరని విష్ణుప్రియలాంటి అమ్మాయిలని చూసినపుడు అనిపిస్తుంది.
అయితే ఈ బ్యూటీకి సినిమా అవకాశాలు రాకపోయిన హీరోయిన్స్ కి ఎ మాత్రం తీసిపోని అందం నా సొంతం అని చెబుతూ ఎప్పటికప్పుడు ఇన్స్టాగ్రామ్ లో హాట్ ఫోటోలని పోస్ట్ చేస్తూ రచ్చ చేస్తుంది. ఈమె హాట్ హాట్ అందాలకి ఎలాంటి వారైనా ఫిదా అయిపోవాల్సిందే. బరువైన పరువాలు, లేలేత సోయగాలు చూసిన వారికి నిద్ర కరువైపోతుంది. అలాంటి అందం విష్ణుప్రియ అణువణువునా దాచుకుంది. అయితే హీరోయిన్ గా ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడానికి కమిట్మెంట్ కి తాను సిద్ధంగా లేకపోవడమే అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.
హీరోయిన్ గా అవకాశాల కోసం ట్రై చేస్తున్న చాలా మంది కమిట్మెంట్ అడుగుతారని చెప్పుకొచ్చింది. నన్ను కొంత మంది కమిట్మెంట్ ఇస్తే ఈ సినిమాలో హీరోయిన్ నువ్వే అని చెప్పారని చెప్పుకొచ్చింది. నటిగా ఎదగాలనుకునే ప్రతి అమ్మాయికి రెండు అషన్స్ ఉంటాయని, వారు అడిగిన వాటికి ఒప్పుకోవడం, మనకి నచ్చినట్లు ఉండటం. నేను ఈ రెండో ఆప్సన్ ఎంచుకోవడం వలన అవకాశాలు పెద్దగా రాలేదని విష్ణుప్రియ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి. నటిగా క్యారెక్టర్ డిమాండ్ బట్టి ఏ స్థాయిలో అయినా అందాల ప్రదర్శన చేయడానికి రెడీనే కానీ కమిట్మెంట్ మాత్రం ఇచ్చేది లేదని కరాఖండీగా చెప్పేసింది.