ఒకప్పుడు తెలుగులో యాంకర్స్ అంటే ఇద్దరు,ముగ్గురు పేర్లు వినిపిస్తూ ఉండేవి కానీ ప్రస్తుతం ప్రముఖ యాంకర్ లే దాదాపు డజన్ పైగా ఉన్నారు.అందులో ప్రస్తుతం టాప్ 5లో కొనసాగుతున్న విష్ణు ప్రియ తాజాగా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన ఫోటోలు ట్రెండ్ అవుతూ సోషల్ మీడియాలో హీట్ ను రాజేస్తున్నాయి.
తాజాగా ఈ ముద్దుగుమ్మ ఎద అందాలు కనిపించేలా కొన్ని ఫొటోస్ ను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది.అది చూసిన కుర్రకారంతా అమ్మో విష్ణు ప్రియ ఇదేంది ఇది అంటూ ఫన్నీగా కామెంట్స్ పెడుతుంటే మరికొంత మంది ఆమెను ట్రోల్ చేస్తున్నారు.డ్యాన్స్ వీడియోలు,హాట్ ఫోటోలు కంటిన్యూగా అప్లోడ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం షోస్ లో పెద్దగా కనిపించకపోయినా కావల్సినంత ప్రచారాన్ని పొందుతుంది.
ఈసారి బిగ్ బాస్ 5 ఎడిషన్ లో ఈమె ఉండబోతుందని మొదట్లో ప్రచారం జరిగింది కానీ దానిపై విష్ణు ప్రియ మౌనం వహించింది.దీంతో ఆమె ఈ సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతుందనే ప్రచారం వెలుగులోకి వచ్చింది.దీంతో ప్రతి వీకెండ్ బుల్లితెర ప్రేక్షకుల ఆమె ఎంట్రీ కోసం ఈగర్ గా వెయిట్ చేయడం వీకెండ్ అయ్యేసరికి ఈవారం అలాంటిదేమీ లేదని తెలియడంతో నిరాశ చెందడం ప్రేక్షకుల వంతు అవుతుంది.సోషల్ మీడియాలోనే ఈ రేంజ్ అందాల ఆరబోతతో రెచ్చిపోతున్న ఈ ముద్దుగుమ్మ ఒకవేళ నిజంగా బిగ్ బాస్ హౌస్ కి కానీ వస్తే ఇంకా ఎలా రెచ్చిపోతుందో అంటూ కామెంట్స్ చేస్తూ ఈ ప్రచారాన్ని వైరల్ చేస్తున్నారు.