Anchor Vishnu Priya: బుల్లితెరప్రక్షకులకు యాకర్ విష్ణు ప్రియ భీమనేని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
తెలుగు బుల్లితెరపై ఉన్న ఫిమేల్ యాంకర్ లలో విష్ణు ప్రియ కూడా ఒకరు. బుల్లితెరపై ప్రసారమయ్యే పలు షోలలో యాంకర్ గా వ్యవహరిస్తూనే, పండుగ సమయాలలో నిర్వహించే ఈవెంట్ లలో కూడా సందడి సందడి చేస్తూ ఉంటుంది.
సుధీర్ తో కలసి పోవే పోరా అనే షో యువతలో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది విష్ణు ప్రియ. ఈ షో ద్వారానే ఈమె బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది. ఇకపోతే ఈమెకు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.
రోజురోజుకీ తన అందం విషయంలో డోస్ ని పెంచుతూ స్టార్ హీరోయిన్ రేంజ్ లో అభిమానులను సంపాదించుకుంటోంది విష్ణు ప్రియ. ఈమె నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ ఫోటో షూట్ లతో కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది.
తన లేలేత అందాలను ఆరబోస్తూ కుర్రకారుకు పిచ్చెక్కిస్తూ ఉంటుంది. విష్ణు ప్రియ అందాలకు ఫిదా అవ్వాల్సిందే అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ మధ్యకాలంలో అయితే విష్ణు ప్రియ తన అందాల ఆరబోతలో రెచ్చిపోతోంది.
ఇక అందాల ప్రదర్శనలో ఎంతలా రెచ్చిపోతోంది అంటే పోవే పోరా ప్రోగ్రాం లో చేసిన విష్ణు ప్రియ, ఈ విష్ణు ప్రియ ఒకటేనా అన్న అనుమానాలు రేకెత్తించే విధంగా ఈమె తన అందాలను ఆరబోస్తోంది. కేవలం హాట్ ఫోటోషూట్లు మాత్రమే కాకుండా పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని బెల్లీ డాన్స్ లు అంటూ స్టైలిష్ డాన్స్ లు అంటూ వీడియోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది.అలాగే అప్పుడప్పుడు జిమ్ లో వర్క్ అవుట్ కి సంబంధించిన వీడియోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది..
ఇది ఇలా ఉంటే తాజాగా విష్ణు ప్రియ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేయగా ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఆ ఫోటోలలో విష్ణు ప్రియా రోజు కలర్ సారీ కట్టుకొని ఉప్పొంగుతున్న ఎద అందాలను చూపిస్తూ రెచ్చగొడుతోంది. అదేవిధంగా తను నడుము అందాలను కూడా చూపిస్తూ యువతకు నిద్ర పట్టకుండా చేస్తోంది.