Disha Patani : బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ బోల్డ్ లుక్స్ తో కుర్రాలకు నిద్ర లేకుండా చేస్తుంది. ఫ్యాషన్ ఎంపికల్లో ఏమాత్రం భయపడకుండా తన ఒళ్ళు కనిపించేలా దుస్తులను ధరించి ఎప్పుడు హెడ్ లైన్స్ లో నిలుస్తుంది బ్యూటీ.ఆమె ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లో స్టైలిష్ అవుట్ ఫిట్‌లతో చేసిన ఫోటోషూట్ చిత్రాలు ఫ్యాన్స్ కి ఎప్పుడు ఆల్ టైమ్ ఫేవరెట్ గా నిలుస్తాయి.

సాధారణ వస్త్రధారణ నుండి రెడ్ కార్పెట్ దుస్తుల వరకు, ఈ నటి ఎలాంటి రూపాన్ని అప్రయత్నంగా ఎలా చూపించాలో దిశా పటానీకి బాగా తెలుసు. తాజాగా ఈ చిన్నది మెరిసేటి గౌనులో హాట్ ఫోటో షూట్ చేసి తన అందాలను ఆరబోసింది. ఈ పిక్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి ట్రాఫిక్‌ను జామ్ చేసింది. అమ్మడు హద్దులు దాటి మరీ తన అందాలను ఆరబోయడంతో పాపం కుర్రాళ్ల మైండ్ బ్లాక్ అయ్యింది.

ఏక్ విలన్ రిటర్న్స్ సినిమా అనంతరం పెద్ద స్క్రీన్‌లకు దూరంగా ఉన్నా దిశా పటానీ మాత్రం సోషల్ మీడియాలో ఆమె సందడిని ఆపలేదు. నిరంతరం తన ఫ్యాషన్ స్టైల్స్‌ను నెట్టింట్లో అందిస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తూ ఉంటుంది ఈ బోల్డ్ స్టార్. ఈ సందర్భంగా తాజాగా ఈ బోల్డ్ స్టార్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చేసిన పిక్స్ అభిమానులను మంత్రముగ్దులను చేసింది.

దిశా పటానీ తన లేటెస్ట్ ఫోటో షూట్ కోసం ఫిగర్-గ్రాస్పింగ్ గౌను ను డిజైనర్ యూసఫ్ అల్ జాస్మీ క్రియేషన్స్ నుంచి ఎన్నుకుంది. ఆమె రూపాన్ని ప్రముఖ స్టైలిస్ట్ మోహిత్ రాయ్ మరింత స్టైలిష్‌గా మార్చారు. డీప్ నెక్‌లై, నడుము పక్కన వచ్చిన కట్ అవుట్ డీటైల్స్ దిశా అందాలను హైలెట్ చేశాయి.

ఈ టైట్‌ఫిట్ అవుట్ ఫిట్‌లో దిశా తన ఎద పొంగులను చూపిస్తూ కుర్రాళ‌్ళకు నిద్ర లేకుండా చేస్తోంది. ఇక డ్రెస్ మధ్య భాగంలో వచ్చిన భీరీ స్లిట్‌తో దిశా మరింత రెచ్చిపోయి మరీ అందాలను ఆరబోసింది. తన కురులను లూజుగా వదులుకుని కెమెరాకు క్రేజీ లుక్స్ ఇచ్చి యూత్ మతులు పోగొట్టింది. దిశా ఏ చిన్న అవకాశం లభించినా తన శరీరాన్ని ప్రదర్శించడానికి ముందు వరుసలో ఉంటుందని అనడానికి ఈ పిక్స్ మరోసారి రుజువుగా నిలుస్తున్నాయి.