Hansika Motwani : హన్సిక మోత్వాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు లో దాదాపు చాలా వరకు సినిమాలో నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది ఈ చిన్నది. యువ తారలతో రొమాన్స్ చేసి తన అందాలతో స్క్రీన్ మీద మ్యాజిక్ చేసిన ఈ చిన్నది రీసెంట్ గా తన చిన్ననాటి స్నేహితుడు, బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుంది.

ఓటిటి వేదికగా తన వివాహానికి సంబంధించిన వీడియోలను కూడా షేర్ చేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హన్సిక పెళ్ళైన తర్వాతే గ్లామరస్ పిక్స్ ను మరింత రెచ్చిపోయి పోస్ట్ చేస్తూ కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తోంది.

తాజాగా ఈ బ్యూటీ గ్రీన్ కలర్ ఫ్రిల్డ్ టైట్ ఫిట్ బాడీ కాన్ డ్రెస్ ని వేసుకొని హాట్ ఫోటో షూట్ చేసింది. ఈ పిక్స్ నెట్ ఇంట్లో మంటలు రేపుతున్నాయి. అమ్మడి అందాలని చూసి ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.

ఈ మధ్యనే మరో అవుట్ ఫిట్ తో మెస్మరైజింగ్ ఫోటోషూట్ చేసింది హన్సిక. డార్క్ బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో వచ్చిన టైట్ ఫిట్ గౌన్ వేసుకుని టెంప్ట్ చేసింది హన్సిక. ఈ అవుట్ ఫిట్ చేసిన పిక్స్ కూడా నెట్ ఇంట్లో వైరల్ అయ్యాయి.


