Kareena Kapoor: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె బాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే కరీనా కపూర్ బాలీవుడ్ స్టార్ హీరో అయినా సైఫ్ అలీ ఖాన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
పెళ్లికి ముందే కొద్దిరోజుల పాటు ప్రేమలో మునిగితే ఈ జంట ఆ తర్వాత 2012లో మూడుముళ్ల బంధంతో ఒకటి అయింది. ఆ తర్వాత కరీనాకపూర్ 2016లో తొలిసారిగా థైమూర్ అలీ ఖాన్ కి జన్మనిచ్చింది. ఆ తరువాత రెండవ బిడ్డగా జెహ్ జన్మించాడు.
పెళ్లి తర్వాత కూడా కరీనా కపూర్ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటీవలే కరీనాకపూర్ లాల్ సింగ్ చద్దా సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో అమీర్ ఖాన్ హీరోగా నటించిన విషయం తెలిసిందే.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించిన విధంగా డిజాస్టర్ గా నిలిచింది. కాగా కరీనాకపూర్ ఒకవైపు తల్లిగా తన పిల్లల బాధ్యతలు కోడలుగా ఇంటి బాధ్యతలను నెరవేరుస్తూనే మరొకవైపు హీరోయిన్ గా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.
అయితే పెళ్లయి ఇద్దరు పిల్లల తల్లి అయినా కూడా కరీనాకపూర్ అందం ఏమాత్రం తగ్గలేదు. అంతేకాకుండా మూడు పదుల వయసు దాటినా కూడా ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తోంది ఈ బ్యూటీ. పెళ్లి అయినప్పటికీ ఈమె తరచూ సూచన మీడియాలో యాక్టివ్గా ఉంటూ హాట్ ఫోటో షూట్ లు చేస్తూ ఉంటుంది.
తాజాగా కరీనాకపూర్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో కరీనా కపూర్ తన లోదుస్తులలో ఎద అందాలు కనిపించే విధంగా ఫోటోషూట్స్ చేసి అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.