Ritika Singh : బాక్సర్ క్యారెక్టర్ తో మూవీ లోకి ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుంది నటి రితికా సింగ్. మొదటి సినిమాలోనే అదిరిపోయే పెర్ఫార్మెన్స్ తో ఇరగదీసింది. ఇక ఈ అమ్మడు యాక్షన్ మరో లెవెల్ లో ఉంటుందని అభిమానులంతా ఊహించారు. కానీ రెండు మూడు చిత్రాలు మినహా చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడంతో కెరీర్ పెద్దగా క్రేజీగా కనిపించలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ అటు తన మార్షల్ ఆర్ట్స్ ను ప్రాక్టీస్ చేస్తూనే సోషల్ మీడియాలో హాట్ పోస్టుల తో మెస్మరైజ్ చేస్తోంది. లేటెస్ట్ గా రితికా సింగ్ బ్లాక్ అవుట్ ఫిట్ తో చేసిన ఫోటోషూట్ పిక్స్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. హాట్ పోస్టులతో మెస్మరైజ్ చేస్తోంది.
ritika-singh-black-outfit-glamours-pics-firing-internetRitika Singh : చూడటానికి కత్తిలా ఉన్నా, రితికా మిక్సెడ్ మార్షల్ ఆర్ట్స్ లో నైపుణ్యం ఉంది. 2009లో ఏషియన్ ఇండోర్ గేమ్స్ లో సూపర్ ఫైట్ లీగ్ లో పార్టిసిపేట్ అయిన తర్వాత యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ తో వెండితెరకు పరిచయమైంది. సుధా కొంగర ప్రసాద్ తమిళ చిత్రం ఇరుది సుత్త్రు, హిందీలో సాలా ఖాడూస్ లో మాధవన్ సరసన నటించి తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.
తెలుగులోనూ ఇదే మూవీ ని రీమేక్ చేశారు . వెంకటేష్ సరసన గురు అనే చిత్రం చేసింది రితికా . ఈ మూవీలో బాక్సర్ గా తన పెర్ఫార్మెన్స్ తో విమర్శకులను సైతం మెప్పించింది . ఆమె నటనకు గాను 63వ నేషనల్ ఫిలిం అవార్డ్స్ లో అవార్డును సొంతం చేసుకుంది. మూడు భాషలకు మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులు దక్కించుకుంది. అలా తెలుగు ,తమిళం, హిందీ చిత్రాల్లో నటి గా కొనసాగుతోంది.
గురు సినిమా తర్వాత శివలింగ, నీవెవరో, ఓమై కడవులే అనే చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత ఈ అమ్మడు పెద్దగా సినిమాల్లో నటించలేదు. తన క్రేజ్ తగ్గిందని భావించిందో ఏమో హాట్ ఫోటోషూట్లు చేసి సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది. అందాల ఆరబోతకు నేను సిద్ధమేనని చెప్పకనే చెప్పేస్తోంది. తాజాగా రితికా వేసుకున్నబ్లాక్ అవుట్ ఫిట్ లో అప్సరసలా మెరిసిపోతోంది.
డ్రమాటిక్ స్లీవ్స్ ,డీప్ నెక్ లైన్ తో వచ్చిన బ్లౌజు వేసుకుంది . దానికి జోడిగా థై హై స్లిట్ తో వచ్చిన స్కర్ట్ ధరించింది హాట్ లుక్ లో ఫోజులిచ్చింది. తన నాభి సోయగాలను చూపిస్తూ, తొడ అందాలతో తన్మయంలో ముంచుతూ, క్లీవేజ్ షో చేస్తూ కుర్రాలను క్లీన్ బౌల్డ్ చేస్తోంది.
ఈ అవుట్ ఫీట్ కి తగ్గట్టుగా గ్లామర్ గా మేకోవర్ అయింది రితికా . కనులకు ఐ లైనర్, మస్కరా వేసుకుని ఐ బ్రోస్ ని డార్క్ గా దిద్దుకుని , పెదాలకు బ్రౌన్ కలర్ లిప్ స్టిక్ వేసుకొని సెక్సీ లుక్స్ లో చంపేసింది. మెడలో ఎలాంటి ఆభరణాలు వేసుకోకుండా కేవలం చెవులకు భారీ ఇయర్ రింగ్స్ పెట్టుకొని స్టన్నింగ్ లుక్స్ తో పిచ్చెక్కించింది.