Sharvari Wagh : బాలీవుడ్ నటి శార్వరీ వాఘ్ అద్భుతమైన ఫ్యాషన్ వాది. ఈ అందాల భామ తన ఫ్యాషన్ డైరీస్ నుంచి అద్భుతమైన అవుట్‌ఫిట్స్ ను ఎన్నుకుని హాట్ ఫోటో షూట్ చేసి ఫ్యాషన్ ప్రియులను మెస్మరైజ్ చేస్తుంటుంది. . సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శార్వరీ ఎప్పుడూ తన ఫ్యాన్స్‌ను, ఫాలోవర్స్‌ను తన లుక్స్ పరంగా నిరుత్సాహపరచదు. ఇన్స్టాగ్రామ్ వేదికగా స్టన్నింగ్ అవుట్‌ఫిట్స్‌తో మాయ చేస్తుంటుంది శార్వరీ. తాజాగా రెడ్ మిర్చీలా రెచ్చిపోయింది ఈ భామ. ఎర్ర రంగు చీర కట్టుకుని దీపావళి పండుగకు గ్లమర్ను జోడించింది.
![Sharvari Wagh : నిద్రపోనివ్వని నాభి అందాలు, ఎద సోయగాలు sharvari-wagh-trending-candid-pose-in-traditional-attire](https://rtvmedia.in/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-22-at-10.19.47-AM-1.jpeg)
Sharvari Wagh : మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన రెడ్ కలర్ చీరతో హాట్ ఫోటో షూట్ చేసి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది శార్వరీ వాఘ్ . సోషల్ మీడియాలోనూ ఈ పిక్స్‌ను పోస్ట్ చేసిన ఇంటర్నెట్లో మంటలు రేపుతోంది ఈ హాట్ బ్యూటీ.
![Sharvari Wagh : నిద్రపోనివ్వని నాభి అందాలు, ఎద సోయగాలు sharvari-wagh-trending-candid-pose-in-traditional-attire](https://rtvmedia.in/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-22-at-10.19.47-AM.jpeg)
మనీష్ మల్హోత్రా దివాలీ బ్యాష్కు హాజరైన ఈ బ్యూటీ రెడ్ శారీతో అందరి చూపును తనవైపు తిప్పుకుంది. తన ఎద అందాలను, నాభి సోయగాలను చూపిస్తూ గ్లామరస్ లుక్స్‌తో ఫ్యాన్స్‌ను ఫిదా చేసేసింది.
![Sharvari Wagh : నిద్రపోనివ్వని నాభి అందాలు, ఎద సోయగాలు sharvari-wagh-trending-candid-pose-in-traditional-attire](https://rtvmedia.in/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-22-at-10.19.47-AM-5.jpeg)
స్వీట్ హార్ట్ నెక్లైన్తో డిజైన్ చేసిన స్ట్రాపెడ్ బ్రాలెట్ బ్లౌజ్ వేసుకుని దానికి జోడీగా ఎర్రటి చీరను కట్టుకుని అందరిని మంత్రముగ్ధులను చేసింది ఈ మాయ లేడీ. గతంలో ఎన్నో హాట్ ఫోటో షూట్స్ చేసినా ఎత్నిక్ లుక్స్ మాత్రం శార్వరీ అందాలను మరింత రెట్టింపు చేశాయి.
![Sharvari Wagh : నిద్రపోనివ్వని నాభి అందాలు, ఎద సోయగాలు 2 sharvari-wagh-trending-candid-pose-in-traditional-attire](https://rtvmedia.in/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-22-at-10.19.47-AM-2.jpeg)
ఎలాంటి ఆభరణాలు పెట్టుకోకుండా కేవలం మెడలో అద్భుతమైన భారీ చోకర్ నెక్లెస్ పెట్టుకుని అదరగొట్టింది. కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది.
![Sharvari Wagh : నిద్రపోనివ్వని నాభి అందాలు, ఎద సోయగాలు 3 sharvari-wagh-trending-candid-pose-in-traditional-attire](https://rtvmedia.in/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-22-at-10.19.47-AM-3.jpeg)
రీసెంట్గా శార్వరీ వాఘ్ ఓ హాట్ ఫోటో షూట్ చేసింది. ఫ్యాషన్ డిజైనర్ హౌస్ ఆసియా షెల్ఫ్ నుంచి అద్భుతమైన సీక్విన్డ్ అవుట్‌ఫిట్‌ను తన ఫోటో షూట్ కోసం ఎన్నుకుంది ఈ భామ. పాస్టెల్ బ్లూ షిమ్మరీ సీక్విన్డ్ బాడీకాన్ గౌన్‌లో దేవకన్యలా మెరిసిపోయింది శార్వరీ వాఘ్. ఆఫ్ షోల్డర్ డీటైల్స్ థై హై స్లిట్తో వచ్చిన ఈ డ్రెస్‌లో తన అందాలను చూపిస్తూ కుర్రాళ్లను కవ్వించింది. గౌన్ మీదుగా డ్రమాటిక్ స్లీవ్స్ తో డిజైన్ చేసిన అదే రంగులో అదే ప్యాట్రన్స్‌తో ఉన్న క్రాపెడ్ బ్లేజర్ వేసుకుని అదరగొట్టింది.
![Sharvari Wagh : నిద్రపోనివ్వని నాభి అందాలు, ఎద సోయగాలు 4 sharvari-wagh-trending-candid-pose-in-traditional-attire](https://rtvmedia.in/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-22-at-10.19.47-AM-6.jpeg)
ఈ అవుట్‌ఫిట్‌కు మ్యాచ్ అయ్యేలా క్రిస్టియన్ లౌబౌటిన్ నుంచి సేకరించిన స్టడ్స్‌ను తన చెవులకు అలంకరించుకుంది. చేతికి స్టోన్స్‌తో డిజైన్ చేసిన బ్రేస్‌లెట్‌ను పెట్టుకుని కైపెక్కించే చూపుతో హాట్ ఫోటోలు దిగి అందరి చూపును తనవైపు తిప్పుకుంది.
![Sharvari Wagh : నిద్రపోనివ్వని నాభి అందాలు, ఎద సోయగాలు 5 sharvari-wagh-trending-candid-pose-in-traditional-attire](https://rtvmedia.in/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-22-at-10.19.47-AM-8.jpeg)