Vaani Kapoor : బాలీవుడ్ లో బోల్డ్ భామ వాణీ కపూర్ అందాలకు ఫిదా కాని వారంటూ ఎవరూ ఉండరు. నెట్టింట్లో తారలా అప్పుడప్పుడు మెరిసినా తన హాట్ లుక్స్ తో మ్యాజిక్ చేస్తుంది ఈ బ్యూటీ. ఈ చిన్నదాని ఫిగర్ చూస్తే ఎవరైనా ఫ్రీజ్ అవ్వాల్సిందే. తాజాగా వాణీ కపూర్ తన హాట్ ఫోటో లను నెట్టింట్లో షేర్ చేసింది. ఈ పిక్స్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.

సింపుల్ ఫ్యాషన్ స్టైల్స్ ను ఫాలో అయ్యే బ్యూటీ వాణీ కపూర్. కాని అందులోను అమేజింగ్ గా కనిపిస్తుంది. అందుకు నిదర్శనంగా నిలుస్తాయి ప్రస్తుతం వాణీ పోస్ట్ చేసిన పిక్స్. ఈ ఫొటోల్లో వాణీ నియాన్ లైమ్ కలర్ టైట్ ఫిట్ డ్రెస్ వేసుకుని అందరిని మంత్రముగ్ధులను చేస్తోంది. ఈ అవుట్ ఫిట్ తో దిగిన పిక్స్ ను ఈ బ్యూటీ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ చిత్రాలలో వాణీ కపూర్ నియాన్ లైమ్ కలర్ డ్రెస్ ధరించి ఉంది. ఈ డ్రెస్ నటికి బాగా సరిపోయింది . ఈ డ్రెస్ కు వచ్చిన స్కూప్ నెక్‌లైన్ అమ్మడి ఇన్నర్ పార్ట్స్ ను మరింత హైలెట్ చేస్తున్నాయి. క్లివేజ్ షో తో కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తోంది.

స్ట్రాపీ డ్రెస్ వెనుక భాగంలో కత్తిరించబడింది. ఈ కట్ డీటెయిల్స్ అవుట్ ఫిట్ కు స్టైలిష్ లుక్ వచ్చేలా చేసింది. నటి కనీస ఉపకరణాలను ఎన్నుకుంది. తన డ్రెస్ కు సరిపోయేలా సొగసైన ఇయర్ రింగ్స్ ను పెట్టుకుంది. ఈ అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా లేయర్డ్ నెక్లెస్, బ్రాస్లెట్‌ని కూడా పెట్టుకుంది.

గ్లామ్ మేకప్ కోసం ఈ చిన్నది నిగనిగలాడే లిప్ స్టిక్ ను తన పెదాలకు దిద్దుకుంది. నటి తన జుట్టును లూస్ గా వదులుకుని, పాదాలకు హై హీల్స్ వేసుకుని అదరగొట్టింది.