సినిమా ఇండస్ట్రీలో పెళ్లిళ్లు, లవ్‌లు, బ్రేకప్‌లు, డివోర్స్‌లు సర్వసాధారణం అయిపోయాయి.అలాగే ఇండస్ట్రీలో పెళ్లి చేసుకోకుండా ఉన్న సెలెబ్రెటీలు కూడా ఉన్నయ్. కొందరు 50 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోకుండా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.ఆ హీరోయిన్లు ఎవరో.. చూదాం .
తెలుగులోనే కాకుండా మిగతా అన్ని ఇండస్ట్రీల్లో కూడా అగ్ర హీరోల సరసన నటించి మెప్పించిన టబు ఇంత వరకు పెళ్లి చేసుకోలేదు.కానీ, ఇప్పటికి సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతుంది.
![50 ఏళ్ళు దాటినా పెళ్ళికి దూరంగా ఉన్న సీనియర్ నటీమణులు. 2 50 ఏళ్ళు దాటినా పెళ్ళికి దూరంగా ఉన్న సీనియర్ నటీమణులు.](https://rtvmedia.in/wp-content/uploads/2023/07/479bf984-4f45-4028-9bba-73732215f542.jpg)
సుస్మిత : ఈ ముద్దుగుమ్మ అప్పట్లో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈమెకూడా ఇంకా పెళ్లికి దూరంగా ఉంది.
ఈమె వయసు కూడా 50 కి పైగానే ఉంది.
శోభన: తన డాన్స్‌తో చాలామంది ప్రేమని అభిమానాన్ని గెలుచుకున్న ఈ అమ్మడు వయసు 51ఏళ్లు. ఇంకా పెళ్లికి దూరంగానే ఉంది.
దివ్య దత్త: ఈ బాలీవుడ్ తార కూడా పెళ్లికి దూరంగా సింగల్‌గానే ఉంది. సరైన జోడి దొరకలేదని అందుకే తాను పెళ్ళికి దూరంగా ఉన్నానని చాలాసార్లు చెప్పుకొచ్చింది
అమీషా పటేల్ : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన బద్రి సినిమా హీరోయిన్ అమీషా పటేల్ కూడా పెళ్లికి దూరంగానే ఉంది.
సితార:పలు సినిమాలో హీరోయిన్ గ నటించి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నారు సితార ఈమె కూడా ఇప్పటివారికి పెళ్లి కి దూరంగా ఉన్నారు.
నగ్మా: ఒకప్పటి స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈమె స్టార్ హీరోయిన్ గ వెలుగొందింది. ఇప్పటికి ఈమె కూడా పెళ్లికి దూరంగానే ఉన్నారు.క్రెకెటర్ గంగూలీ ని ప్రేమించి విఫలం అయినందునే ఎలా పెళ్లికి దూరంగా ఉంది అని అనుకుంటారు అభిమానులు.