Adah Sharma: టాలీవుడ్ స్టార్ దర్శకుడు పూరి జగన్నాథ్ చాలా మంది హీరోయిన్స్ ని పరిచయం చేశాడు. పూరి సినిమా ద్వారా పరిచయం అయిన వారిలో భాగా సక్సెస్ అయిన హీరోయిన్ అంటే మాత్రం అనుష్క శెట్టి అని చెప్పాలి. ఆ తరువాత ఏ భామ కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అయితే గ్లామర్ క్వీన్స్ గా మాత్రం ఆ భామలు అందరికి రీచ్ అయ్యారు.
అలా గ్లామర్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న తారలలో ఆదా శర్మ కూడా ఒకరు. ఈ అమ్మడు నితిన్ హీరోగా తెరకెక్కిన హార్ట్ అటాక్ సినిమాతో నటిగా కెరియర్ స్టార్ట్ చేసింది. పూరి జగన్నాథ్ వెతికి పట్టుకొని ఈమెని హీరోయిన్ చేశాడు. మొదటి సినిమాతో నటిగా మంచి మార్కులే కొట్టేసింది.
తరువాత ఆశించిన స్థాయిలో ఈమె సక్సెస్ కాలేకపోయింది. ఈమె కెరియర్ లో చెప్పుకోదగ్గ సినిమా అంటే క్షణం అని చెప్పాలి. ఆ మూవీతో సూపర్ హిట్ కొట్టింది. అయినా కూడా అవకాశాలు పెరగలేదు అని చెప్పాలి. హిందీలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ తన అదృష్టం పరీక్షించుకుంది. అయితే ఆదాశర్మకి ఆశించిన స్థాయిలో స్టార్ హీరోయిన్ ఇమేజ్ అయితే రాలేదు.
అయినా కాని ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా తనకి సంబందించిన అప్డేట్స్ ని షేర్ చేస్తూ ఉంటుంది. ఈ బ్యూటీ మంచి కథక్ డాన్సర్ కావడంతో అప్పుడప్పుడు వాటికి సంబందించిన వీడియోలు కూడా షేర్ చేస్తుంది. ఆదా శర్మ పోస్ట్ చేసే వీడియోలు చాలా వైరల్ అయ్యాయి. దీంతో చేతిలో సినిమాలు లేకపోయిన ఈ బ్యూటీ లైమ్ లైట్ లో ఉంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ హాట్ ఫోటోలని ఇన్స్టాగ్రామ్ లో పంచుకుంది. ఈ ఫోటోలలో ఎద అందాలు కనిపించే విధంగా వయ్యారంగా సోకులు చూపిస్తూ రెచ్చిపోయింది. స్లీవ్ స్లేస్స్ బ్లౌజ్ లో సొగసులని చూపిస్తూ కుర్రాళ్ళని టెంప్ట్ చేస్తుంది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.