• About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy
RTV Media Telugu
Advertisement
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • Rtv News
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • Rtv News
No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • Rtv News
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • Rtv News
No Result
View All Result
RTV Media Telugu
No Result
View All Result
Home News Andhra Pradesh

Bandla Ganesh: పవన్ కళ్యాణ్ ని సీఎం చేసేసిన బండ్లన్న

Varalakshmi by Varalakshmi
February 5, 2023
in Andhra Pradesh, News, Politics
0
Bandla Ganesh: పవన్ కళ్యాణ్ ని సీఎం చేసేసిన బండ్లన్న

Bandla Ganesh:  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలలో చురుకుగా దూసుకెళ్తున్నారు. తన రాజకీయ వ్యూహాలతో రాబోయే ఎన్నికలలో ఎలా అయిన గెలిచి అధికారంలోకి రావాలని భావిస్తున్నారు. ఇక జన సైనికులు సైతం పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ వ్యూహాలతో వారంతా ముందుకి వెళ్తున్నారు. ఇక జనసేన పార్టీ ప్రభావం లేకుండా చేయాలని అధికార పార్టీ భావిస్తుంది. ఇక ప్రతిపక్ష టీడీపీ పార్టీ అయితే జనసేనతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి రావాలని భావిస్తున్నారు. ఇక బీజేపీ కూడా జనసేనతో కలిసి మూడో ప్రత్యామ్నాయ శక్తిగా మారాలని కలలు కంటున్నారు. ఎవరి అంచనాలు వారికి పవన్ కళ్యాణ్ ఇస్తున్నారు.

అయితే జనసేనాని వ్యూహం ఏంటి అనేది ఎవరికి అర్ధం కాని ప్రశ్నగా ఉంది. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓ వైపు సినిమాలు చేస్తూ మరో వైపు రాజకీయాలు చేస్తున్నారు. తాజాగా అన్ స్టాపబుల్ సీజన్ 2 బాలకృష్ణ టాక్ షోలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఇక ఈ షో సందర్భంగా చాలా ఆసక్తికరమైన విషయలాని పవన్ కళ్యాణ్ పంచుకున్నారు. ఇక ఓ అభిమాని పవన్ కళ్యాణ్ టాక్ షోని బండ్ల గణేష్ కి ట్యాగ్ చేసి పవర్ స్టార్ తో నెక్స్ట్ సినిమా ఎప్పుడు తీస్తున్నారో చెప్పాలని అడిగాడు. దానికి బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ తో ఇక నో సినిమా అని పవర్ స్టార్ ఏపీకి కాబోయే సీఎం అని పేర్కొన్నారు.

ఈ డైలాగ్ తో జనసైనికులకి బండ్ల గణేష్ సంతోషకరమైన న్యూస్ ఇచ్చాడు. అయితే పవన్ కళ్యాణ్ ని దగ్గర నుంచి చూసి భాగా తెలిసిన వ్యక్తిగా బండ్ల గణేష్ ఈ వ్యాఖ్యలు చేయడంతో కచ్చితంగా తమ నాయకుడు ముఖ్యమంత్రి కావడం పక్కా అని జనసైనికులు కూడా బలంగా నమ్ముతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని డ్యామేజ్ చేయడం కోసం కొంత మంది రాజకీయ విశ్లేషకులు వ్యూహాత్మకంగా అతని మీద దాడి చేస్తూ ప్రజలలోకి తక్కువ భావనని తీసుకెళ్తున్నారు. మరి ఈ నేపధ్యంలో జనసైనికులు ఆశిస్తున్నట్లుగా వచ్చే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడా లేదంటే ప్రభుత్వంలో భాగం అవుతాడా అనేది వేచి చూడాలి.

Mahanadu web site 02 Mahanadu web site 02 Mahanadu web site 02
Post Views: 48
Tags: AP PoliticsBandla ganeshJanasena PartyPawan Kalyan

Related Posts

ఉత్తమ పెట్టుబడి అవకాశం కోసం చూస్తున్నారా... అయితే మీ చాయిస్ సితార లైఫ్‌స్టైల్ హోమ్స్
News

ఉత్తమ పెట్టుబడి అవకాశం కోసం చూస్తున్నారా…? అయితే మీ చాయిస్ సితార లైఫ్‌స్టైల్ హోమ్స్.

June 7, 2023
కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాలని కోరిన హరీశ్‌రావు
Politics

కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాలని కోరిన హరీశ్‌రావు

June 7, 2023
ఆంధ్రప్రదేశ్: ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పెన్షన్ పథకం అమలు
Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్: ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పెన్షన్ పథకం అమలు

June 7, 2023
ట్రోలింగ్‌ అయినా..అనసూయ ఏ మాత్రం తగ్గట్లేదు
News

ట్రోలింగ్‌ అయినా..అనసూయ ఏ మాత్రం తగ్గట్లేదు

June 7, 2023
విద్యారంగంలో తెలంగాణ అభివృద్ధిని జాబితా చేసేందుకు ‘విద్యా దినోత్సవం’
News

విద్యారంగంలో తెలంగాణ అభివృద్ధిని జాబితా చేసేందుకు ‘విద్యా దినోత్సవం’

June 7, 2023
షాహిద్ కపూర్‌ ని ట్రోల్ల్స్ చేస్తున్న నెటిజన్స్..కారణం ఇదేనా?
News

షాహిద్ కపూర్‌ ని ట్రోల్ల్స్ చేస్తున్న నెటిజన్స్..కారణం ఇదేనా?

June 7, 2023
ఉత్తమ పెట్టుబడి అవకాశం కోసం చూస్తున్నారా... అయితే మీ చాయిస్ సితార లైఫ్‌స్టైల్ హోమ్స్

ఉత్తమ పెట్టుబడి అవకాశం కోసం చూస్తున్నారా…? అయితే మీ చాయిస్ సితార లైఫ్‌స్టైల్ హోమ్స్.

June 7, 2023
విరూపాక్ష 2023లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు మూవీ..!

విరూపాక్ష 2023లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు మూవీ..!

June 7, 2023
కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాలని కోరిన హరీశ్‌రావు

కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాలని కోరిన హరీశ్‌రావు

June 7, 2023
ఉత్తమ పెట్టుబడి అవకాశం కోసం చూస్తున్నారా... అయితే మీ చాయిస్ సితార లైఫ్‌స్టైల్ హోమ్స్
News

ఉత్తమ పెట్టుబడి అవకాశం కోసం చూస్తున్నారా…? అయితే మీ చాయిస్ సితార లైఫ్‌స్టైల్ హోమ్స్.

by TV Desk
June 7, 2023
0

రివార్డింగ్ పెట్టుబడి అనుభవం కోసం కొత్తూర్‌లోని సితార కౌంటీలో సితార లైఫ్‌స్టైల్ హోమ్స్, హెచ్‌ఎండీఏ లేఅవుట్ ప్లాట్‌లలో పెట్టుబడి పెట్టండి. మీరు దీన్ని ఎందుకు పరిగణించాలో పెట్టాలో...

Read more
విరూపాక్ష 2023లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు మూవీ..!

విరూపాక్ష 2023లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు మూవీ..!

June 7, 2023
కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాలని కోరిన హరీశ్‌రావు

కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాలని కోరిన హరీశ్‌రావు

June 7, 2023
ప్రియాంక చోప్రాతో రొమాన్స్ చేయనున్న జూనియర్ ఎన్టీఆర్?

ప్రియాంక చోప్రాతో రొమాన్స్ చేయనున్న జూనియర్ ఎన్టీఆర్?

June 7, 2023
ఆంధ్రప్రదేశ్: ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పెన్షన్ పథకం అమలు

ఆంధ్రప్రదేశ్: ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పెన్షన్ పథకం అమలు

June 7, 2023
  • About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy

© 2023 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.