భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ కీర్తి సురేష్‌ను కౌగిలించుకొమ్మడు నటుడు చిరంజీవి. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. అలాగే, భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కీర్తి సురేష్ ని ఉద్దేశించి ఐ లవ్ యు డార్లింగ్ అంటూ మెగాస్టార్ చిరంజీవి నవ్వులు పూజించారు.
![హీరోయిన్ కీర్తి సురేష్‌ను హగ్ చేసుకున్న చిరంజీవి 2 హీరోయిన్ కీర్తి సురేష్‌ను హగ్ చేసుకున్న చిరంజీవి](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/Untitled-design-2023-08-07T104808.031.jpg)
‘ఈ రోజుల్లో అద్భుతమైన నటి కీర్తి సురేష్. మా ఇంటి బిడ్డల అనిపిస్తుంది. మేమిద్దరం ఇందులో అన్నా చెల్లెలుగా నటించాం. అది సినిమా వరకే పరిమితం కావాలని, బయట అన్నయ్య అని పిలవద్దని చెప్పారు . కీర్తి నా తదుపరి చిత్రంలో హీరోయిన్ గా ఉంటే చాలు’ అంటూ చిరు మాట్లాడగా…అభిమానులు కేరింతలు కొట్టారు. కాగా, బోళా శంకర్ సినిమా ఈ నెల 11వ తేదీన రిలీజ్ కాబోతుంది .