రామ్ చరణ్ , ఉపాసనలను అభిమానించే అభిమానుల సంఖ్యరోజు రోజుకి పెరుగుతుండడం గమనార్హం. తాజా గా మెగా ప్రిన్సెస్ జన్మించడంతో అభిమానుల్లో సందడి నెలకొంది. తాజాగా పాప కి రామ్ చరణ్ దంపతులు క్లింకార అనే పేరు పెట్టిన విషయం తెలిసిందే.ఈ విషయాన్నీ చిరంజీవి తన సోషల్ మీడియా ద్వారా వెల్లండించారు.
![క్లిం కార కొణిదెలను ఫ్యాన్స్ షార్ట్ కట్ లో ఎలా పిలుస్తున్నారో తెలుసా? 2 క్లిం కార కొణిదెలను ఫ్యాన్స్ షార్ట్ కట్ లో ఎలా పిలుస్తున్నారో తెలుసా?](https://rtvmedia.in/wp-content/uploads/2023/06/tb-62.jpg)
ఇదే క్రమంలో మెగా ప్రిన్సెస్కి సంబంధించి అనేక రకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి . ప్రముఖ పారిశ్రామికవేత్త అంబానీ కుటుంబం మెగా ప్రిన్సెస్ కి బంగారు తొట్టెల బహుమతిగా పంపించారు అంటూ వార్తలు పుట్టుకొచ్చాయి,అయితే అందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. అలాగే మెగా ప్రిన్సెస్ ఫొటోస్ ఇదిగో అంటూ చాల ఫోటోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి కానీ చరణ్ దంపతులు పాపా కి సంబందించిన ఎలాంటి ఫోటోలను మీడియాతో పంచుకోలేదు. అంతే కాకుండా క్లింకార పేరు మీద ఇప్పటికే సోషల్ మీడియా అనేక ఖాతాలని తెరిచారు అభిమానులు.మెగా అభిమానులు మెగా ప్రిన్సెస్ ని చూడాలి,శుభవార్త ఎప్పుడు చెబుతారంటూ?ప్రశ్నిస్తున్నారు ? క్లిం కార కొణిదెలను ఫ్యాన్స్ షార్ట్ కట్ లో”కే కే కే “గ పిలుస్తున్నారు