సితార ఘట్టమనేనిగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అందరినీ ఆకట్టుకుంటుంది. తాజాగా ఒక కమర్షియల్ యాడ్ లో నటించి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.ఇక ప్రముఖ పియమజ్ జువెలరీ బ్రాండ్ కి అంబాసిడర్ గా సైన్ చేసి అతి చిన్న వయసులోనే క్రేజీ రికార్డు సొంతం చేసుకుంది.
తండ్రికి తగ్గ కుతగురు అనిపించుకుంటూ ఇంతవరకు ఆ సెలెబ్రెటీ పిల్లలు కూడా సాధించని ఘనత సొంతం చేసుకుంటుంది. ఇక ప్రముఖ పిఎమ్ఆర్ జువెలరీ బ్రాండ్ కి అంబాసిడర్ గా సైన్ చేసిన్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ పై ఈ యాడ్ ప్రదర్శించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.ఈ క్రమంలోనే సితార ఈ యాడ్ కోసం ఎంత పారితోషకం తీసుకుంది అనే వార్త వైరల్ గ మారింది..
![సితార యాడ్ లో నటించడానికి ఎంత తీసుకుందో తెలుసా?డిమాండ్ మామూలుగా లేదుగా..? 2 సితార యాడ్ లో నటించడానికి ఎంత తీసుకుందో తెలుసా?డిమాండ్ మామూలుగా లేదుగా..?](https://rtvmedia.in/wp-content/uploads/2023/07/c4d12a26-79c3-443d-b1d9-c24766c3a964.jpg)
కొంతమంది ఈ యాడ్ కోసం సితార కొన్ని లక్షల రూపాయలు పారితోషకం తీసుకొని ఉంటుంది అంటే మరి కొంత మంది ఈ యాడ్ కోసం సితార ఒక రూపాయి కూడా తీసుకోకుండా నటించింది అని తెలుస్తుంది. ఎందుకంటే మహేష్ బాబు కూడా ఈ యాడ్లో సితార ఫ్రీగా నటించడానికి ఒప్పుకున్నారట..
అందుకే ఆ సంస్థ గిఫ్ట్ కింద సితార ఘట్టమనేనికి ఒక డైమండ్ నెక్లెస్ సెట్ తో పాటు రింగ్ , బ్రేస్లెట్ ఆమెకు బహుమతిగా అందించినట్లు సమాచారం. సితార ఘట్టమనేనిగా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ అందరినీ అలరించే ఈ ఛిన్నారి రీసెంట్ గా ఒక కమర్షియల్ యాడ్ లో నటించింది.ఇక ప్రముఖ పిఎమ్ఆర్ జువెలరీ బ్రాండ్ కి అంబాసిడర్ గా సైన్ చేసి అతి చిన్న వయసులోనే క్రేజీ రికార్డు సొంతం చేసుకుంది. ఈ విషయం తెలిసి ఆనందంతో ఉబ్బిబవుతున్నారు మహేష్ అభిమానులు