తెలుగు టాప్ హీరోలు :
ఎన్టీఆర్-ఏఎన్నార్ కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా రిస్ట్రిక్షన్స్ ఉండేవి అట ప్రస్తుతం కాలం మారింది. హీరోలకు కాస్త ఫేమ్ వస్తే కోట్లాకి కోట్లు రూపాయలు పారితోషికం తీసుకుంటున్నారు.టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం హీరోల మొదటి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసుకుందాం. .
చిరంజీవి :
ఇండస్ట్రీలో సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తొలుత నటించినటువంటి ఫస్ట్ మూవీకి రూ.1116 పారితోషికం తీసుకున్నారని తెలుస్తోంసి. తాజాగా ఆయన ఒక్కో మూవీకి రూ.50 నుంచి 60 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం.
మహేష్ బాబు:
సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈయన నటించిన ఫస్ట్ మూవీ రాజకుమారుడు చిత్రానికి గాను రూ.10లక్షలు రెమ్యూనరేషన్ తీసుకున్నాడట మహేష్ బాబు.
అల్లు అర్జున్ :
![తెలుగు టాప్ హీరోల ఫస్ట్ పారితోషికం ఎంతో తెలుసా..? 2 తెలుగు టాప్ హీరోల ఫస్ట్ పారితోషికం ఎంతో తెలుసా..?](https://rtvmedia.in/wp-content/uploads/2023/07/allu-arjun-01.jpg)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆయన తొలి సినిమాకు రూ.100 కోట్లు రెమ్యూనరేషన్ అందుకున్నారట. తాజాగా ఒక్కో మూవీకి రూ.80 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని సమాచారం .
పవన్ కళ్యాణ్ :
పవన్ కళ్యాణ్ ఈయన ఫస్ట్ చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. ఈ చిత్రానికి రూ.5లక్షల రెమ్యూనరేసన్ అందుకున్నారు అని సమాచారం .
ప్రభాస్ :
ప్రస్తుతం ప్రతీ పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ గా ఎదిగిన ప్రభాస్ మొదటి సినిమాకే రూ.5లక్షల రెమ్యూనరేషన్ అందుకున్నారట.
విజయ్ దేవరకొండ :
రౌడీ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన తొలుత ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి లైఫ్ ఈజ్ బ్యూటిపుల్ మూవీలో నటించారు. ఈ చిత్రానికి ఆయన అసలు అమౌంట్ తీసుకోలేదట.