బయటికి ఎంతో పద్ధతిగా సాంప్రదాయంగా కనిపించే చాలామంది హీరోయిన్ల నిజ జీవితంలో చాలా వేరుగా ఉంటుంది.కొంతమంది సినిమాల్లో సాంప్రదాయబద్ధమైన పాత్రల్లో నటిస్తూ ఉంటారు.కానీ బయట వారు వేరే విధంగా ఉంటారు. ఇక ఈ మధ్య కాలంలో చాలామంది సీరియల్ నటీమణులు సీరియల్స్ లో ఎంతో పద్ధతిగా చీరకట్టులో కనిపిస్తూ సోషల్ మీడియాలో వాళ్ళు షేర్ చేసే పిక్స్ చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.
![పద్ధతిగా కనిపించే సాయి పల్లవి సీక్రెట్ గా సిగరెట్ తాగుతుందా.. ..!! 2 పద్ధతిగా కనిపించే సాయి పల్లవి సీక్రెట్ గా సిగరెట్ తాగుతుందా.. ..!!](https://rtvmedia.in/wp-content/uploads/2023/07/Untitled-design-2023-07-04T180725.288.jpg)
ఇక ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం ఇండస్ట్రీలో నాచురల్ స్టార్ గా ఉన్న ఏకైక హీరోయిన్ సాయి పల్లవి అని చెబుతారు చాలామంది.ఈ హీరోయిన్ ఎలాంటి గ్లామర్ పాత్రల్లో నటించకుండా పొట్టి పొట్టి బట్టలు వేయకుండా హద్దులు మీరి ప్రవర్తించకుండా చాలా బాగా యాక్టింగ్ చేస్తుంది. ఒకవేళ ఎవరైనా డబ్బులు ఎక్కువ ఆఫర్ చేసి రొమాంటిక్ సన్నివేశాలు లేదా పొట్టి బట్టలు వేసుకోమని ఆఫర్ చేస్తే మాత్రం సినిమాలైనా వదిలేస్తాను కానీ అలాంటి పనులు మాత్రం చేయను అని మొహం మీదే చెబుతుంది.అయితే అలాంటి హీరోయిన్ సాయి పల్లవి సిగరెట్ తాగింది అంటూ తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది.అయితే ఇది నిజమే.. ఈ విషయాన్ని స్వయంగా సాయిపల్లవి ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టింది.ఇక అసలు విషయంలోకి వెళ్తే.. సాయి పల్లవి ఎంబిబిఎస్ చదివిన సంగతి మనందరికీ తెలిసిందే.