దుల్కర్ సల్మాన్ నటించిన ‘కింగ్ ఆఫ్ కొత్త’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది
రేపు, కింగ్ ఆఫ్ కోత ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అవబోతుంది. ఈ గ్యాంగ్స్టర్ డ్రామాలో దుల్కర్ సల్మాన్ మరియు ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు, దీనికి అభిలాష్ జోషి దర్శకత్వం వహించారు.అయితె ఈ చిత్రం కొన్ని రికార్డ్స్ సొంతం చేసుకుంటుంది కేరళలో అత్యధిక ప్రీ-సేల్స్ సాధించిన చిత్రంగా ‘కింగ్ ఆఫ్ కోతా’ నిలువనుంది. కేరళ బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి ఐదు ప్రీ-సేల్స్ ఈ భారీ-బడ్జెట్ సినిమాల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. జీ స్టూడియోస్ మరియు దుల్కర్ యొక్క వేఫేరర్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 24న థియేటర్లలోకి రానుంది.