Eesha Rebba: హీరోయిన్ ఈషా రెబ్బ గురించి మనందరికీ తెలిసిందే. ఈషా రెబ్బ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈమె నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ స్టార్ హీరోయిన్ రేంజ్ లో అభిమానులను సంపాదించుకుంది.
ఈషా రెబ్బ సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి బాగానే ప్రయత్నించినప్పటికీ ఆమెకు సరైన అవకాశాలు రాలేదు. ఇది ఇలా ఉంటే ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పై కాకుండా తమిళ్,మలయాళ ఇండస్ట్రీ లపై ఫోకస్ పెట్టింది. తెలుగులో ఆమెకు అనుకున్న విధంగా అవకాశాలు లేకపోవడంతో మలయాళ, తమిళ ఇండస్ట్రీలలో హీరోయిన్ గా బిజీబిజీ అవ్వాలని గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది.
అయితే ఈషా రెబ్బ తప్పకుండా స్టార్ హీరోయిన్ అవుతుంది అని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అందం అభినయం నటన అన్ని ఉన్నప్పటికీ ఈమెకు అవకాశం మాత్రం రాలేదు. సినిమాలలో నటించకపోయినప్పటికీ ఈషా రెబ్బ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.
తరచూ హాట్ ఫోటో షూట్ లు చేస్తూ అందాల ఆరబోతతో యువతకి పిచ్చెక్కిస్తూ ఉంటుంది. అంతేకాకుండా అప్పుడప్పుడు అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో తన అందాల ఆరబోత విషయంలో కాస్త డోస్ ని పెంచేసింది.
ఈమె అందాల ఆరబోత చూసి సినిమాల కోసం గట్టిగానే ప్రయత్నిస్తోంది అని అనుకుంటున్నారు నెటిజన్స్. కానీ ఆమె అందాలు ఏ రేంజ్ లో ఆరబోసినా కూడా అవకాశాలు మాత్రం దక్కడం లేదు.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఎల్లో కలర్ డ్రెస్ ను ధరించిన ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలో పద్ధతిగానే కనిపిస్తూనే తన చూపులతో మత్తెక్కిస్తోంది ఈషా రెబ్బ.